Headlines

విపక్షాలు వస్తే గానీ ధాన్యం కొనరా?: పవన్ కళ్యాణ్

Janasena: ‘అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు జనసేన పార్టీ అండగా నిలబడుతుందన్నారు పవన్ కళ్యాణ్. వర్షాల వల్ల నష్టపోయిన ప్రతి గింజకు ప్రభుత్వం పరిహారం ఇచ్చే వరకు కచ్చితంగా పోరాడుతామ’ని ఆయన తేల్చిచెప్పారు. అకాల వర్షాల వల్ల దెబ్బ తిన్న రైతాంగాన్ని పరామర్శించేందుకు, క్షేత్రస్థాయి పరిస్థితిని ప్రత్యక్షంగా చూసేందుకు మంగళవారం ఆయన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వచ్చారు. పర్యటనలో కొత్తపేట నియోజకవర్గం, అవిడి గ్రామంలో రైతులను పరామర్శించారు. వర్షాల వల్ల తడిచిన ధాన్యం పరిశీలించారు. రైతులతో…

Read Full News

వైసీపీకి సుపరిపాలన చేతకాదు: నాదెండ్ల మనోహర్

Janasena: * ఎన్నికల సమరానికి ప్రణాళికతో సిద్ధమవుదాం * గాజువాక నియోజకవర్గం పార్టీ సమీక్ష సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్  ప్రజా వ్యతిరేక పాలన నిర్ణయాలను జనసేన పార్టీ శ్రేణులు ఎప్పటికప్పుడు తిప్పి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు జనసేన పార్టీ పీఏసీ చైర్మన్  నాదెండ్ల మనోహర్. సోమవారం గాజువాక నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలతో  మనోహర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  “సుపరిపాలన అనేది వైసీపీకి తెలియదన్నారు. అరాచకాలు …

Read Full News

అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన యోగి!

ఉత్కంఠకు తెరపడింది. ఎగ్జిట్ పోల్ అంచనాలు తారుమారు అయ్యాయి. 30 ఏళ్ల చరిత్ర రికార్డు బద్దలయ్యింది. ఆ రాష్ట్రంలో ఓ ప్రాంతానికి వెళితే మళ్ళీ అధికారంలోకి రాడు అన్న మూఢ నమ్మకాన్ని పటా పంచలైంది. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ రెండో సారి యూపీ సీఎం పీఠాన్ని అధిరోహించబోతున్నారు యోగి ఆదిత్యనాథ్. సార్వత్రికానికి సెమీఫైనల్స్‌గా భావించే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కమలం పార్టీ అద్భుత ఫలితాలు సాధించింది. ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలను తలకిందులు చేసి నాలుగు రాష్ట్రాల్లో (గోవా, మణిపూర్,…

Read Full News

TPCC : మాజీ సీఎం కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ బహిరంగ లేఖ…!

INCTELANGANA : మాజీ సీఎం, ప్రధాన ప్రతిపక్ష నాయకులు, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ కు టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ   బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ బహిరంగ లేఖ =================================================================== ఎంతో రాజకీయ అనుభవమున్న మీకు రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు సంబంధించి కొన్ని అంశాలను మీ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా మీ భారత్ రాష్ట్ర సమితి నేతలు మా ప్రభుత్వంపై…

Read Full News

Karimnagar:భారత్ అసలు సిసలైన హీరో శ్యామాప్రసాద్ ముఖర్జీ…

Karimnagar: భారతదేశ అసలు సిసలైన హీరో శ్యామాప్రసాద్ ముఖర్జీ అని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొనియాడారు. ఒకే దేశం ఒకే జెండా ఒకే రాజ్యాంగం ఉండాలని పరితపించడమే కాకుండా 370 ఆర్ధికల్ రద్దు కోసం బలిదానమయ్యారని తెలిపారు. తన జీవిత సర్వస్వం సిద్ధాంతానికే అంకితం చేయడమే కాకుండా ఆ సిద్ధాంతం కోసం అధికార పదవులను కూడా త్రుణప్రాయంగా త్యజించిన మహనీయుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ అని స్మరించుకున్నారు. ఈరోజు శ్యామాప్రసాద్ ముఖర్జీ వర్దంతి. ఈ…

Read Full News

ఏజెంట్ రివ్యూ..అయ్యగారి ఫేట్ మారిందా?

అక్కినేని అఖిల్ తాజాగా న‌టించిన చిత్రం ‘ ఏజెంట్’. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌కుడు. సాక్షివైద్య క‌థానాయిక‌. మ‌ళ‌యాళ సూప‌ర్ స్టార్ ముమ్మ‌టి, డైనో మోరియా ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించారు. శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఏజెంట్ మూవీపై అయ్య‌గారి అభిమానుల‌తో పాటు సినీ ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇంత‌కు మూవీ ఎలా ఉందో స‌మీక్ష‌లో తెలుసుకుందాం! క‌థ‌.. రిక్కీ అలియాస్ రామ‌కృష్ణ(అఖిల్‌) ఓ మ‌ధ్య త‌ర‌గ‌తి కుర్రాడు. చిన్న‌ప్ప‌టి నుంచి గూఢ‌చారి సంస్థ రా (రీసెర్చ్…

Read Full News

‘‘బీసీ బంధు’’ పథకం వెంటనే ప్రారంభించాలని కోరుతూ కేసీఆర్ కు భ‌ట్టి లేఖ‌..

BhattivsKCR: ‘‘బీసీ బంధు’’ పథకం వెంటనే ప్రారంభించాలని కోరుతూ సీఎల్పీ నేత మ‌ల్లుభ‌ట్టి విక్ర‌మార్క సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదిన్నర సంవత్సరాలు కావొస్తున్నా బడుగుబలహీనవర్గాల జీవితాల్లో ఎటువంటి మార్పురాలేదని పీపుల్స్‌మార్చ్‌ పాదయాత్రలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో అనేక గ్రామాల్లో పర్యటించినప్పుడు కళ్లకు కట్టినట్లు కనబడుతోందని భ‌ట్టి లేఖ‌లో పేర్కొన్నారు. ముఖ్యంగా బడుగు బలహీనవర్గాలు, బహుజనులు ఎదుర్కొంటున్న కష్టాలు వర్ణనాతీతమ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో…

Read Full News
Optimized by Optimole