కాంగ్రెస్ పార్టీకి కొండా విశ్వేశ్వర్ రెడ్డి రాజీనామా!

తెలంగాణ కాంగ్రెస్కీ గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సోమవారం పార్టీ కి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను పిసిసి చీఫ్ కుమార్ రెడ్డికి పంపారు. రెండు నెలల క్రితమే తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాని, ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లు ఆయన తెలిపారు. రాజకీయ భవిష్యత్తు పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, కొన్ని…

Read Full News

సుగంధ ద్రవ్యాల బోర్డు సభ్యునిగా ఎంపీ అర్వింద్..

సుగంధ ద్రవ్యాల బోర్డు సభ్యునిగా నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి ఎన్నికయ్యారు. ఈ ఎన్నికకు  సంబంధించి పార్లమెంట్  బులిటెన్ విడుదల చేసింది.   ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ.. పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైన   8 నెలల కాలంలోనే మోడీ ప్రభుత్వం నిజామాబాద్ కేంద్రంగా ” రీజినల్ ఆఫీస్ కం ఎక్స్టెన్షన్ సెంటర్ ” మంజూరు చేసిందని గుర్తు చేశారు. బోర్డు ద్వారా  30 కోట్ల బడ్జెట్ ను 2022-2025 మధ్య మూడేళ్ల కాలానికి పార్లమెంట్ ఆమోదించిందని.. 1986…

Read Full News

అథ్లెట్ లవ్ ప్రపోజల్ వీడియో వైరల్..

Viral2022 : నేటి ట్రెండ్ కి తగ్గట్టు ప్రేమించిన అమ్మాయికి విభిన్న స్టైల్ లో ప్రేమను వ్యక్త పరచడం సాధారణమైపోయింది. కొందరైతే తమ ప్రేమ జీవితాంతం గుర్తుండిపోయేలా వినూత్న రీతిలో లవ్ ప్రపోజ్ చేస్తుంటారు. ముఖ్యంగా క్రీడాకారులు తమ గర్ల్ ఫ్రెండ్స్ కి సర్ ప్రైజ్ చేస్తూ స్టేడియంలోనే ప్రపోజ్ చేసిన సీన్స్ సోషల్ మీడియాలో చాలానే చూసుంటాం. ఈక్రమంలోనే ఓ అథ్లెట్ తన ప్రేయసికి ప్రపోజ్ చేసిన వీడియో నెట్టింట్లో హాల్ చల్ చేస్తోంది. ఆ…

Read Full News

ఏదైనా…కాలపరీక్షకు నిలిస్తేనే..!!

తెలంగాణ భవిష్యత్‌ రాజకీయాలకు సంబంధించిన కీలక పరిణామాలు… ఈ వారం రెండు రాజకీయ శిబిరాల్లో శీతాకాలంలోనూ వేడి పుట్టించాయి. మొదటిది, ఢల్లీిలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ‘మిషన్‌ తెలంగాణ’ కేంద్రకంగా జరిగిన నిర్ణయాలైతే, రెండోది బుధవారం ఖమ్మంలో జరిగిన బీఆర్‌ఎస్‌ తొలి రాజకీయ సభ! ఉద్యమం నుంచి రాజకీయాలకు మళ్లిన టీఆర్‌ఎస్‌ తన 23 ఏళ్ల ప్రస్తానంతో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) గా మారింది. ఆ క్రమంలో… పెద్ద సభావేదిక నుంచి, కేంద్రంలో…

Read Full News

Shambhala Movie Review: A Mystical Thriller That Mostly Works

Shambhala Movie Review:  Film: Shambhala Director: Yugandhar Muni Cast: Aadi Saikumar, Archana Iyer, Ravi Varma, Swasika Vijay Genre: Mystical Sci-Fi Thriller Rating: ⭐⭐⭐¼ (3.25/5) By: anrwriting ✍🏽 | Film Critic After creating a strong impression with A: AD Infinitum, director Yugandhar Muni returns with his sophomore venture Shambhala, a mystical sci-fi thriller that promised intrigue…

Read Full News
Optimized by Optimole