LawrenceBishnoi: బిష్ణోయీ..దావూద్‌ సహా పాత గ్యాంగ్‌స్టర్లంతా చదువులేనోళ్లు.!

Nancharaiah merugumala senior journalist: బాగా తెల్లగా, ఎర్రగాబుర్రగా ఉన్నాడని బిష్ణోయీ కుర్రాడికి బ్రిటిష్‌ ఉన్నతాధికారి హెన్రీ లారెన్స్‌ పేరు! బాలీవుడ్‌ ‘కండలవీరుడు’, ముస్లిం తండ్రికి, హిందూ తల్లికి పుట్టిన అత్యంత లౌకిక పౌరుడు సల్మాన్‌ ఖాన్‌ ఇప్పుడు ముంబై నగరం బాంద్రాలో నివసించే డీలక్స్‌ అపార్ట్‌మెంట్‌ వద్ద భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. విజిటర్లు ఎవరినీ ‘టైగర్‌ జిందా హై’ హీరో తన నివాసంలోకి అనుమతించడం లేదు. ఇవి ఇప్పుడు ఇంగ్లిష్‌ న్యూజ్‌ చానల్స్‌లో పదే…

Read More

janasena: డిప్యూటీ సీఎం దీక్షకు సంఘీభావంగా మంత్రి నాదెండ్ల మహాయాగం..

Nadendlamanohar: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మహా యాగం నిర్వహించారు.తెనాలిలోని వైకుంఠపురం దేవాలయంలో సోమవారం ఉదయం 11 గం. నుంచి మహా యాగం చేశారు. ఈ కార్యకమంలో పాల్గొని ధార్మిక విధులు నిర్వర్తించారు. అనంతరం నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “తిరుమల ప్రసాదాన్ని భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారు. లడ్డూ తయారీలో కల్తీని కలలో కూడా ఊహించలేము. ఈ ఘటనపై ప్రతి ఒక్కరిలో వేదన ఉంది. గౌరవ ఉప…

Read More

ప్రధాని మోదీ బాధనూ దగ్గరినుంచి చూశాను :అమిత్ షా

2002 గుజరాత్ అల్లర్లకి సంబంధించి కేంద్రహోమంత్రి అమిత్ షా ఓ వార్త సంస్థ ఇంటర్వ్యూలో భాగంగా కీలక వ్యాఖ్యలు చేశారు.శివుడు కంఠంలో విషాన్నిదాచుకున్నట్లుగా.. ప్రధాని నరేంద్రమోదీ 19ఏళ్లుగా అసత్య ఆరోపణల భారాన్ని మోస్తూన్నారని అన్నారు. ప్రతిపక్షాలు కావాలనే దురుద్దేశంతో మోదీ ప్రతిష్టను మసక బార్చెందుకు విష ప్రచారం చేశారని ఆరోపించారు. అల్లర్ల విషయంపై.. 19 ఏళ్లుగా మోదీ ఏ నాడూ పెదవి విప్పలేదని గుర్తుచేశారు. ప్రధాని బాధను చాలా ద‌గ్గ‌ర నుంచి చూశానన్నారు. కేసు విచారణకు హాజరయ్యే…

Read More

ఫైనల్లో ఆస్ట్రేలియా.. కంగుతిన్న పాక్..!!

టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ఫైనల్ కి దూసుకెళ్లింది. గురువారం పాకిస్థాన్ తో జరిగిన ఉత్కంఠ పోరులో ఆసీస్ 177 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి పాకిస్థాన్‌ జైత్రయాత్రకు బ్రేక్‌ వేసింది. ఆసీస్ బ్యాట్స్ మెన్స్ లో డేవిడ్ వార్నర్ (49), మార్కస్ స్టాయినిస్‌ (40) రాణించారు. చివర్లో మాథ్యూ వేడ్‌ (41) ధనాదన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. పాక్ బౌలర్లలో షాదాబ్‌ ఖాన్‌ నాలుగు, షాహీన్ ఆఫ్రిది ఒక వికెట్ తీశాడు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ ఆరంభించిన…

Read More

కెసిఆర్ హామీలన్నీ నెరవేర్చారు: మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట: ఎనిమిదేళ్ళ పాలన లో సీఎం కేసీఆర్.. ఇచ్చిన హామీలన్ని నెరవేర్చారని మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేట క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారాక్ చెక్ ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి.. నియోజకవర్గ వ్యాప్తంగా 424 మంది లబ్దిదారులకు, 4కోట్ల 24 లక్షల చెక్ లను పంపిణీ చేశారు. తెలంగాణ తరహా అభివృద్ది దేశ వ్యాప్తం చేయడానికే టీ.ఆర్.ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ గా మారిందన్నారు. కళ్యాణ లక్ష్మి కోసం ఇప్పటి వరకు…

Read More
Optimized by Optimole