Headlines

అమెరికాలో మరో పెద్ద బాంక్ దివాళా ?

పార్థ సారథి పొట్లూరి:వరసగా నాలుగో అమెరికన్ బాంక్ మూత పడడానికి సిద్ధంగా ఉందా ? అవును. ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ కూడా సిలికాన్ వాలీ బాంక్ తరహా లోనె మూత పడడానికి సిద్ధంగా ఉంది ! మొదట  బ్యాంక్లో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్స్ నమ్మకాన్ని,తరువాత బాంక్ కస్టమర్స్ నమ్మకాన్ని కోల్పోయింది ఫస్ట్ రిపబ్లిక్ బాంక్! SVB లాగే మొదట షేర్ ధరలు పడిపోవడం ఆ తరువాత లిక్విడ్ కాష్ కొరత ని ఎదుర్కోవడం జరిగింది ! అయితే…

Read Full News

crime:ఇద్దరు కూతుళ్లు – ఒక హత్య..ఒక ఆత్మహత్య!

Crimenews: బెంగళూరు మహానగరం. ఆమె వయసు 35. ఆమెకు 15 ఏళ్ల కూతురు ఉంది. ఇంట్లో వారిద్దరే ఉంటున్నారు. టీనేజీలో చాలామంది పిల్లలు రకరకాల విధానాలకు, పద్ధతులకు అలవాటు పడతారు. కట్టు తప్పి ప్రవర్తిస్తారు. ఆ అమ్మాయి కూడా అలాంటి ప్రవర్తనలో ఇరుక్కుంది. అది గమనించిన తల్లి మందలిస్తూనే ఉంది. తల్లులకు పిల్లలు భయపడే కాలమా ఇది? ఆ పాప భయపడలేదు సరికదా, తన ఇష్టాన్ని కాదంటున్న తల్లి మీద పగ పెంచుకుంది. ఎలాగైనా ఆమె మీద…

Read Full News

సీఎం యోగి గురించి ఎవ‌రికి తెలియ‌ని నిజాలు..

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ ప్రోఫైల్ గురించి ఓ పోస్టు సోషల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. ఇంత‌కు ఆపోస్టులో ఏముందో మీరు తెలుసుకోవాల‌ని అనుకుంటున్నారా! ఇంకెందుకు ఆల‌స్యం చ‌దివేయండి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కాషాయ వేషధారణలో కేవలం “సన్యాసి” మాత్రమేనని చాలా మంది అనుకుంటారు. అయితే అతని గురించిన వాస్తవాలు తెలుసుకోవాలంటే కింద చదవండి….మీకు నచ్చితే షేర్ చేయండి. ▪️ అజయ్ మోహన్ బిష్త్ మారుపేరు (పదవీ విరమణ తర్వాత) యోగి ఆదిత్యనాథ్ జన్మస్థలం – ఉత్తరాఖండ్…

Read Full News

ఉచిత బస్సు పథకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్..

TelanganaRtc:  ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు  ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యక జారీ చేసిన జీవో 47ను సవాలు చేస్తూ ఎ.హరేందర్‌కుమార్‌ అనే ప్రైవేటు ఉద్యోగి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. కేంద్ర చట్టాల ద్వారా ఏర్పాటైన ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ జీవో జారీ చేసే అధికారం రాష్ట్ర ప్రభు త్వానికి లేదని, ఇది వివక్షతో కూడిన నిర్ణయమని అన్నాడు.ఉచితంతో బస్సుల్లో ప్రయాణికుల…

Read Full News

తెలంగాణలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం : వాతావరణ శాఖ

బంగాళాఖాతంలో మంగళవారం ఏర్పడిన అల్పపీడనం రాగల 12 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో తెలంగాణలో రేపు ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు హెచ్చరించారు.నిన్న ఏర్పడిన అల్పపీడనం ఉదయం తీవ్ర అల్పపీడనంగా బలపడి మధ్య ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతోందన్నారు. రాష్ట్రంలోకి ఈశాన్య దిశ నుంచి కిందిస్థాయి గాలులు వీస్తున్నాయని తెలిపారు. సముద్ర మట్టం నుంచి 5.8 కి.మీ. ఎత్తున ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొన్నారు.

Read Full News

ఆస్పత్రిలో చేరిన రజినీ..!

తమిళ సూపర్​ స్టార్ రజనీకాంత్ గురువారం ఆసుపత్రిలో చేరారు. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరినట్లు రజనీకాంత్ కుటుంబ సభ్యులు తెలిపారు. సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగానే ఆయన ఆస్పత్రిలో చేరినట్టు వారు వెల్లడించారు.కాగా ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకునేందుకు రెండు రోజుల క్రితం రజినీ దిల్లీకి వెళ్లారు. ఈ పర్యటనలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్​, ప్రధాని నరేంద్ర మోదీ సహా ప్రముఖులను కలుసుకున్నారు.

Read Full News

తెలంగాణలో బీజేపీ బెంగాల్ తరహా వ్యూహాం..!!

పశ్చిమ బెంగాల్ వ్యూహాన్ని తెలంగాణలో బీజేపీ అమలు చేయనుందా? కమలనాథుల దూకుడు వెనక దాగున్న మర్మం అదేనా? సీఎం కేసీఆర్ కూ చెక్ పెట్టేందుకు స్కెచ్ రెడీ అయిపోయిందా? సీనియర్ నేత ఈటల రాజేందర్ తాజా ప్రకటన వ్యూహాంలో భాగమేనా? మమతా బెనర్జీ మాదిరి కేసీఆర్ నూ ఓడించడం సాధ్యమేనా?  తెలంగాణలో కమలనాథులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. పార్టీలో చేరికలతో పాటు అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు.ఎనిమిది ఏళ్లలో టీఆర్ఎస్ హామీలతో పాటు వైఫల్యాలను…

Read Full News
Optimized by Optimole