ఛాన్సులు రావట్లేదంటూ నటి సురేఖవాణి ఎమోషనల్..
Sambashiva Rao: =========== తెలుగు చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్టు సురేఖ వాణి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చకున్నారు. అక్కగా, తల్లిగా తన శైలిలో నటించి ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే కొట్టేసింది. ఇక సోషల్ మీడియాలో సురేఖ వాణి, తన కూతురుతో కలిసి చేసే హంగామా ఓ రేంజ్ లో ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో సురేఖ వాణి సినిమాల్లో కనిపించడం తగ్గిపోయింది. గతంలో ఎక్కువగా సినిమాల్లో నటింంచిన ఈమె.. ఈమధ్య అడపదడప ఒకటో రెండో సినిమాల్లో…
2024 ఏపీ కింగ్ మేకర్ ఎవరు..? జనసేన రోల్ ఏంటి?
ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి రాష్ట్ర శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో మూడింటికి మూడూ తెలుగుదేశం గెలుచుకోవడంతో, ఇక రాబోయే శాసనసభా ఎన్నికల్లో నాలుగు దిక్కులూ తమవేనని తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఒంటరిగా పోటీ చేసినా టీడీపీ గెలిచేస్తుందని ఆ పార్టీలోని సీనియర్ నాయకులు, ఆ పార్టీకి మద్దతిచ్చే మేధావులు ప్రచారం కూడా మొదలుపెట్టారు. కానీ, పట్టభద్రుల ఎన్నికల్లో గెలుపును చూసి గెలుపనుకంటే అది వాపేగానీ, బలుపు కాదు….
సందేశంతో కూడి ఎమోషనల్ మూవీ.. గార్గి రివ్యూ!
అందం.. అభినయం.. డ్యాన్స్.. మల్టీటాలెంట్ తో ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న కథానాయిక సాయిపల్లవి. విభిన్న కథలకు కేరాఫ్ అడ్రస్ నిలిచిన..ఈభామ తాజాగా నటించిన చిత్రం గార్గి. శుక్రవారం ప్రేక్షుకుల ముందుకు వచ్చిన మూవీ ప్రేక్షుకులను మెప్పించిందా లేదా చూద్దాం! కథేంటంటే.. ఈ సినిమా యథార్ధ సంఘంటన ఆధారంగా రూపొందింది. ఓ నిరుపేద కుటుంబంలో పుట్టిన గార్గి(సాయిపల్లవి) టీచర్ గా పనిచేస్తుంటుంది. తండ్రి సెక్యూరిటీ గార్డ్. ఈక్రమంలో గార్గికి పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు భావిస్తారు. అనుకోకుండా ఓ…
చిత్తూరులో ఏపార్టీకి ఎన్ని సీట్లు వస్తాయంటే..?
ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయం రసవత్తరంగా నడుస్తోంది. గత ఎన్నికల మాదిరి 2023 ఎన్నికల్లో జిల్లాపై పట్టుసాధించాలని అధికార వైసీపీ భావిస్తుంటే.. రానున్న ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపించాలని కసితో ఉంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు.. ప్రజాభిప్రాయం అనుగుణంగా …ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందో తెలుసుకుందా.. ఉమ్మడి చిత్తూరు జిల్లా టీడీపీ అధినేత చంద్రాబాబు సొంత జిల్లా. టీడీపీ పార్టీకి కంచుకోట. కానీ 2019 ఎన్నికల్లో వైసీపీ గాలిధాటికి సైకిల్ పార్టీ…
Apnews: కౌలు రైతుల సమస్యలు పట్టని ప్రభుత్వాలు…!!
Apnews: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, అవశేష ఆంధ్రప్రదేశ్లో కౌలురైతులను ఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అత్యధిక శాతం మంది కౌలురైతులు భావిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం, పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ కలిసి నిర్వహించిన క్షేత్రస్థాయి సర్వేలో వెల్లడైంది. కౌలురైతుల సమస్యలను ఏరాజకీయపార్టీ పట్టించుకోవట్లేదని 92.1 శాతం మంది కౌలురైతులు తెలుపగా, పట్టించుకుంటున్నారని కేవలం 6.1, తెలియదని 1.9 శాతం మంది తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కౌలురైతుల సమస్యలపై 20 సెప్టెంబర్ నుండి 20 అక్టోబర్ వరకు ఒక నెలరోజులపాటు…
అనకొండ జగన్ సొంత చిన్నాయనను మింగేశాడు: పవన్ కళ్యాణ్
Varahivijayayatra: సీఎం జగన్ తను పెట్టిన గుడ్లను తినే అనకొండ పాము లాంటి వాడని ఆరోపించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ముఖ్యమంత్రి సొంత చిన్నాయననే మింగేశాడని.. దళితులకు మేనమామ అని గొప్పలు చెప్పుకొంటూ వారికి చెందిన 23 పథకాలను రద్దు చేశాడని మండిపడ్డారు. వారాహి విజయయాత్రలో భాగంగా మలికిపురంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతు.. ‘పాము ఆకలి వేస్తే ఎక్కడపడితే అక్కడ ఉన్న గుడ్లు తినేస్తుంది.. అప్పటికీ ఆకలి తీరకపోతే తన సొంత…
Actor Wang Yuqing, three times married, has found love again
seeing how our clients and our featured partners are using the new publishing tools at their disposal. Not convinced that the new WordPress editor is powerful enough for enterprise clients? Think again!
బెంగాల్ లో రాష్ట్రపతి పాలన..?
బంగాల్లో రాష్ట్రపతి పాలన విధింపుపై కేంద్రం తన వైఖరి తెలియజేయాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. మే 2న ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత బంగాల్లో శాంతిభద్రతలు క్షీణిస్తున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని.. రాష్ట్రపతి పాలన విధించాలని దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టేందుకు అంగీకరించింది. విచారణ చేపట్టిన జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ దినేష్ మహేశ్వరీతో కూడిన ధర్మాసనం.. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి, బంగాల్ ప్రభుత్వానికి నోటీసులు పంపింది. అలాగే.. హింస వల్ల నష్టపోయిన…
