రాహుల్ గాంధీకి ఇచ్చిన హక్కుల నోటీసును వెనక్కి తీసుకోవాలి : ఏపీసీసీ గిడుగు రుద్ర‌రాజు

దేశంలో ఆర్ధిక భ‌ద్ర‌త‌ కోసం కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తోందన్నారు ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు.రాహుల్ గాంధీకి ఇచ్చిన హక్కుల నోటీసును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదానీ సంస్ధలపై మొదటి నుంచి రాహుల్ గాంధీ గళమెత్తుతూనే ఉన్నారన్నారు. కోట్లాది రూపాయలు ఎగొట్టిన‌ వ్యక్తి ప్రపంచ కుబేరుల్లో నెంబర్ 2 స్ధానానికి ఎలా ఎగబాకారని ఆయ‌న ప్ర‌శ్నించారు.కేంద్రం తాటాకు చప్పుళ్లకు కాంగ్రెస్ భయపడదని గిడుగు తేల్చిచెప్పారు. కాగా సీఎం జగన్ కు రంగుల ఫోబియా పట్టుకుందని రుద్ర‌రాజు ఎద్దేవ…

Read More

మద్యపానం అనే మాట నాకు తెలిసి మొదట వాడిన జర్నలిస్ట్..

Nancharaiah merugumala : (senior journalist) బాధ్యతాయుతమైన మద్యపానం అనే మాట నాకు తెలిసి మొదట వాడిన జర్నలిస్ట్, స్త్రీల హక్కుల ఉద్యమకారిణి మధు పూర్ణిమా కిష్వర్‌ ‘రిస్పాన్సిబుల్‌ డ్రింకింగ్’బుగ్గన రాజేంద్రనాథరెడ్డి ‘ఒరిజినల్‌ ఐడియా’ కాదు.. నాకు తెలిసి ‘రిస్పాన్సిబుల్‌ డ్రింకింగ్’ అనే మాట మొదట వాడినది మహిళా హక్కుల పత్రిక ‘మానుషి’ ఎడిటర్, జర్నలిస్ట్‌ మధు పూర్ణిమా కిష్వర్‌. పంజాబీ ఖత్రీ కుటుంబంలో పుట్టిన ఈ దిల్లీ ఉద్యమకారిణి దాదాపు పదేళ్ల క్రితం ఓ పత్రికలో…

Read More

మన గొప్ప తెలుగోళ్లందరికీ ఉత్తరాది (పంజాబీ, పార్సీ, సింధీ) లాయర్లే దిక్కు..

Nancharaiah merugumala senior journalist: _ మన గొప్ప తెలుగోళ్లందరికీ ఉత్తరాది (పంజాబీ, పార్సీ, సింధీ) లాయర్లే దిక్కు  _ దక్షిణాదికి ఏదో హిందీవాళ్లు అన్యాయం చేస్తున్నట్టు మనోళ్ల ఏడుపు _ చంద్రబాబుకు ఏసీబీ కోర్టులో బెయిలిప్పించడానికి దిల్లీ పంజాబీ వకీలు లూథ్రా దక్షిణాది రాష్ట్రాలకు ఏదో అన్యాయం జరిగిపోతోందని, సదువు, సంపదా లేని ఉత్తరాదోళ్లు మన ఐదు ప్రాంతాల జనాన్ని తొక్కి నారతీస్తున్నారని మనం తరచు తెగ బాధపడిపోతుంటాం. కొన్ని రంగాల్లో తమిళులు, మలయాళీలు, కన్నడిగులు,…

Read More

భగవద్గీత కి సంబంధించి క్లుప్తంగా!

1.* భగవద్గీతను లిఖించినదెవరు? =విఘ్నేశ్వరుడు. *2.* భగవద్గీత మహాభారతంలోని ఏ పర్వములోని భాగము? = భీష్మ పర్వము. *3.* గీతాజయంతి ఏ మాసములో ఎప్పుడు వచ్చును? =మార్గశిర మాసము. *4.* గీతాజయంతి ఏ ఋతువులో వచ్చును? =హేమంత ఋతువు. *5.* ఋతువులలో తాను ఏ ఋతువునని శ్రీకృష్ణుడు చెప్పెను? = వసంత ఋతువు. *6.* భగవద్గీత ఎవరు ఎవరికి బోధించెను? =శ్రీకృష్ణుడు అర్జునునికి. *7.* భగవద్గీత ఏ సంగ్రామ సమయంలో ఆవిర్భవించెను? =కురుక్షేత్ర సంగ్రామము. *8.* భగవద్గీత…

Read More

మహిళలు, బాలల సంరక్షణకు ‘నడుంబిగిస్తున్న’ రిషీ సునాక్..

Nancharaiah merugumala :(senior journalist) మహిళలు, బాలల సంరక్షణకు ‘నడుంబిగిస్తున్న’ రిషీ సునాక్.. –––––––––––––––––––––––––––––––––––– పాత పాత్రికేయ బాణీలో చెప్పాలంటే–భారత/పంజాబీ సంతతికి చెందిన బ్రిటిష్‌ కన్సర్వేటివ్‌ పార్టీ నేత, దేశ మాజీ ఆర్థిక మంత్రి రిషీ సునక్‌ (42) ప్రధానమంత్రి కావడానికి అన్ని ప్రయత్నాలూ పద్ధతిగానే చేస్తున్నాడు. సునక్‌ కు మంచి చదువు, సంపద, మిలియనీర్‌ భార్య (ఇన్ఫోసిస్‌ ఎన్‌ ఆర్‌ నారాయణమూర్తి, సుధామూర్తి కూతురు అక్షత) మాత్రమే కాదు పదునైన మెదడుంది. ఇంగ్లండ్‌ రాజకీయ ప్రమాణాల…

Read More

డ్రగ్స్ కేసులో నలుగురు తెలంగాణ ప్రజాప్రతినిధులు..

సంచలనం సృష్టించిన బెంగళూరు డ్రగ్స్ కేసు దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసులో తెలంగాణకు చెందిన నలుగురు ప్రజాప్రతినిధులతో పాటు కొందరు సినీ ప్రముఖుల పేర్లను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్కు చెందిన రతన్ రెడ్డి, కలహన్ రెడ్డి నోటీసులు అందజేసినట్లు, వారు త్వరలో విచారణకు హాజరుకానున్నట్లు తెలిసింది. మిగత వారికి త్వరలో నోటీసులు ఇవ్వనున్నట్లు పోలీసుల వెల్లడించారు. దీంతో వారెవరు అన్నది రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. కాగా మత్తు పదార్ధాలకు సంబంధించి…

Read More

BobbiWegner: అబ్బాయిలూ‌.. మీరు #Feministsగా ఎదగాలి..!

FeministBoys: (అమెరికాకు చెందిన రచయిత్రి, సైకాలజిస్టు, హార్వర్డ్ విశ్వవిద్యాలయ ఆచార్యురాలు ‘Bobbi Wegner’. ఆమె ‘Groops’ సంస్థ వ్యవస్థాపకురాలు. 2021లో ఆమె రాసిన ‘Rasing Feminist Boys’ పుస్తకం ప్రాచుర్యం పొందింది. TED వేదికపై ఆమె ఇచ్చిన ప్రసంగంలోని కొంత భాగానికి ఈ వ్యాసం స్వేచ్ఛానువాదం). ఈ సంగతి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? నా ఇంటి నుంచే! ఇల్లే కదా మన ప్రపంచం. ప్రపంచంలో మనకు ఊహ తెలిసే తొలి ప్రదేశం ఇల్లే! నాకు ముగ్గురు…

Read More

దేశంలో కరోనా థర్డ్ వేవ్ మొదలైందా..?

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. వారం రోజులుగా భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. వందలు, వేల నుంచి లక్షలకు కేసులు చేరుకుంటున్నాయి. ఏడు నెలల తర్వాత మరోసారి లక్షకు పైగా పాజిటివ్‌ కేసులు వచ్చాయి. మరోవైపు మహారాష్ట్ర, బెంగాల్‌, ఢిల్లీ, కేరళ, కర్ణాటకల్లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. వీకేండ్‌లో పూర్తి ఆంక్షల అమలుకు పలు రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి. కాగా శనివారం ఒక్కరోజే లక్షా 17 వేల 100 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఏడు నెలల కాలంలో…

Read More
Optimized by Optimole