త్రివేణీ సంగమం (కన్నీటి నివాళి)..
నిబద్ధతకు… శ్రమ, నైపుణ్యం తోడు… సీహెచ్ వీ ఎమ్ కృష్ణారావు గారు చాలా పెద్ద పేరున్నజర్నలిస్టు. సౌమ్యుడు, మాకు ఇష్టుడు కూడా! మృత్యువు క్యాన్సర్ రూపంలో వెంటబడి తరమకుంటే ఇంకొన్ని సంవత్సరాలు తన మేధ, విచక్షణ, తార్కిక జ్ఙానంతో మంచి మంచి రాజకీయ విశ్లేషణలు చేసుండేవారు. మనం విని ఉండేవారమే! మనకా భాగ్యం లేకుండా పోయింది. ఓవరాల్‌గా ఆయనొక సమగ్ర జర్నలిస్టు కావడం వల్లే ఆయనకింత ఆదరణ, ఆయన వ్యాఖ్యలకు, సంభాషణలకు, చర్చలకు, విశ్లేషణలకు ఇంతటి ప్రాధాన్యత…
మా ఎన్నికలపై ట్విట్టర్లో స్పందించిన ప్రకాశ్ రాజ్..
సాధారణ రాజకీయ ఎన్నికలను తలపించిన మా ఎన్నికల ప్రక్రియ ముగిసింది. కొత్త కార్యవర్గం పగ్గాలు చేపట్టింది. అయినా మా ఎన్నిక వేడి ముగిసిపోలేదు. ఓటమి పాలైన ప్రకాష్ రాజ్ ప్యానల్ మాత్రం అన్యాయంగా, అరాచకత్వంతో విష్ణు ప్యానెల్ గెలుపొందిందని ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన సాక్ష్యాలు పోలింగ్ బూత్ సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయనీ, వాటిని మాకిమ్మని ప్రకాష్‌రాజ్ ఇప్పటికే మా ఎన్నికల అధికారిని కోరారు. అయితే, మొదట నిబంధనలకు అనుగుణంగా ఇస్తామని చెప్పిన ఎన్నికల అధికారి… ఇప్పటి వరకూ…
కోట శ్రీనివాసరావు ఇంకా బతికే ఉన్నాడా? అనే అనుమానం వచ్చింది!
Nancharaiah merugumala: ( senior journalist) ‘సాయాజీ శిందేకి తెలుగు సినిమాల్లో అన్ని అవకాశాలివ్వడమేంటి?’ అని ప్రశ్నించిన రోజునే కోట శ్రీనివాసరావు ఇంకా బతికే ఉన్నాడా? అనే అనుమానం వచ్చింది! డబ్బు సంపాదించాలనే ఆశతో తాను మరణించినట్టు సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేశారని సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు వాపోయారని ఉగాది రోజు కొన్ని పత్రికలు తెలిపాయి. సినిమాల్లో నటించడం తగ్గినాగాని ఇంకా బతికే ఉన్న నటీనటులు మరణించినట్టు వార్తలు సామాజిక మాధ్యమాల్లో రావడం ఇప్పుడు…
Telangana: తెలంగాణ లోక్ సభ లో బీజేపీ హవా.. newsminute24 ట్రాకర్ పోల్ సర్వే..!
Loksabhaelections2024: తెలంగాణ లో పార్లమెంట్ ఎన్నికల హడావుడి మొదలైంది. దీంతో రాష్ట్రంలో ఏ పార్టీ అధిక సీట్లు గెలిచే అవకాశం ఉందన్న దానిపై పలు సర్వే సంస్థలు ప్రజానాడీ తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించే పనిలో నిమగ్నమయ్యాయి. తాజాగా newsminute24 వెబ్ సైట్ ట్రాకర్ పోల్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో బీజేపీ పార్టీ అధిక సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు తేలింది. రెండవ స్థానంలో అధికార కాంగ్రెస్ పార్టీ నిలిచే అవకాశం ఉన్నట్లు newsminute24 సర్వే…
నూతనంగా ఐదు విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయబోతున్న ఆర్ఎస్ఎస్
దేశంలో నూతనంగా మరో ఐదు విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయబోతోంది ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ విద్యాభారతి. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో సంస్థ ఆర్గనైజింగ్ సెక్రటరీ యతీంద్ర శర్మ ఓజాతీయ పత్రికతో ఈ విషయాన్ని అధికారికంగా ధృవికరీంచారు.విద్యారంగంలో సానుకూల మార్పులే లక్ష్యంగా విద్యాలయాల ఏర్పాటు జరగబోతున్నట్లు తెలిపారు.ఇప్పటికే బెంగళూరులోని చాణక్య యూనివర్సిటీ.. అసోంలోని గౌహతిమ యూనివర్శిటీకి సంబంధించిన పనులను ఆర్ఎస్ఎస్ ప్రారంభించిందని స్పష్టం చేశారు. బెంగళూరులోని యూనివర్సిటీ మొదటి బ్యాచ్‌లో 200 మంది విద్యార్థులు చేరారని.. సుమారు 50…
Cybercrime: సైబర్ మోసగాళ్లకు మోసగాడు..!
BIG ALERT: పూర్తిగా చదవండి. మీకు ఆసక్తికరంగా ఉంటుంది. సైబర్ మోసగాళ్లకు మోసగాడు ..! మొన్నొక రోజు వాట్సాప్‌కి మెసేజ్.. ‘మీరు పార్ట్ టైం జాబ్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారా?’ అని. ఇలాంటి మెసేజ్లు నాకు అలవాటే కాబట్టి ‘అవును’ అని రిప్లై ఇచ్చాను. వెంటనే అటునుంచి ఓ సందేశం. అందులో ఏముంటుందో నాకు తెలుసు. ‘మా కంపెనీ మీకు కొన్ని టాస్క్‌లు ఇస్తుంది. వాటిని పూర్తి చేస్తే వెంటనే మీకు డబ్బు పంపిస్తుంది’ అని చెప్పారు….
Poetry: ‘ నిశ్శబ్దం ‘..నెమ్మదిగా పాకుతోంది..!
Panyala jagannathdas: నిశ్శబ్దం.. రాత్రి తెరలను దించిన చేయి కాంతిని నిశితంగా చూస్తూ పకాలుమని నవ్వుతోంది. సీసాలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నదేమిటి? పరచుకున్న మబ్బు, కాసింత వెలుగు. చీకటి కనుగుడ్లను చీల్చుకుని దూసుకెళ్లిన బాణం ధవళ చిహ్నాలను విడిచిపెట్టింది. కిటికీకి ఆవల రాత్రి తెర మీద ఒక ఉల్క నెమ్మదిగా పాకుతోంది. — కజక్ మూలం: అర్దక్ నుర్గాజ్ స్వేచ్ఛానువాదం: పన్యాల జగన్నాథదాసు
KTRcomments: రేవంత్, పొంగులేటి పదవులు ఊడటం ఖాయం: కేటీఆర్
KTRVSREVANTH: బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మనీ లాండరింగ్ కు పాల్పడిన చాలా మంది పదవులు కోల్పోయారని ..త్వరలోనే రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా పదవులు ఊడటం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. ఈసందర్భంగా పార్లమెంట్ ఎన్నికల ప్రచార సమయంలో రాష్ట్రానికి వచ్చిన ప్రధాని మోదీ.. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ మారిందని చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన అమృత్ టెండర్లలో ఇంత పెద్ద అవినీతి జరుగుతున్నా.. ప్రధాని…
గురువుల దగ్గర అరువు తెచ్చుకున్న బతుకు నాది: గురుపూజోత్సవం స్పెషల్
దేశవ్యాప్తంగా గురుపూజోత్సవం వేడుకలు అట్టహాసంగా జరిగాయి. వివిధ ప్రాంతాలలో విద్యార్థులు గురువులను సత్కరించి గురుభక్తిని చాటుకున్నారు. ఉత్తమ ఉపాధ్యాయులను రాష్ట్ర ప్రభుత్వాలు ఘనంగా సత్కరించాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో గురుభక్తిని చాటుతూ కొటేషన్స్ దర్శనమిచ్చాయి. అందులో కొన్ని కొటేషన్స్ ఆసక్తికరంగా ఉన్నాయి చదవండి. Happy Teachers Day : ఎంతోమంది గురువుల దగ్గర అరువు తెచ్చుకున్న బతుకు నాది. ఎవరెవరో విడిచిన కలల శకలాల్ని మూటగట్టుకొని ముందుకెళ్తున్న పయనం నాది. రోజూ వారికి చెప్పకున్నా ప్రణామం……