తమిళనాడులో కుప్పకూలిన ఆర్మీ విమానం!

తమిళనాడులో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఊటి దగ్గర చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌ ప్రయాణిస్తున్న హెలకాప్టర్ ఉన్నట్టుండి కుప్పకూలింది. ఇందులో మొత్తం 14 మంది ఆర్మీ అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. హెలికాప్టర్‌ కూలిన తరువాత మంటలు చెలరేగాయి. తీవ్ర గాయాల పాలైన ముగ్గురు అధికారులను ఆస్పత్రికి తరలించారు. మరోవైపు హెలికాప్టర్ ప్రమాదాన్ని ఎయిర్ ఫోర్స్ అధికారికంగా ధృవీకరించింది. ప్రమాదం జరిగిన సమయంలో రావత్ హెలికాప్టర్ లో ఉన్నట్లు తెలిపింది. ప్రమాదం జరగడానికి గల కారణంపై…

Read Full News

Nalgonda: నల్గొండ, కృష్ణాను కలిపే ‘పాముల’ గ్రామాలు ఐదు..!

Nancharaiah merugumala senior journalist: నల్గొండ, కృష్ణాను కలిపే ‘పాముల’ గ్రామాలు ఐదు! తాటిపాముల, ఇనుపాముల, అయిటిపాముల, వానపాముల, కలవపాముల 1982 నుంచీ గుడివాడ – హైదరాబాద్‌ మార్గంలో బస్సు ప్రయాణం చేస్తున్నప్పుడు పెద్దగా ఎవరికీ పట్టని నాకిష్టమైన ఒక విషయం నేను గమనించాను. గుడివాడ నుంచి బెజవాడకు వెంట్రప్రగడ, మానికొండ, కంకిపాడు మీదుగా ఎక్కువ భాగం కృష్ణా నది కాలవ పక్కన రోడ్లపై పోతుంటే… వెంట్రప్రగడ లోపు ‘వానపాముల’ అనే గ్రామం వస్తుంది. తర్వాత వెంట్రప్రగడ…

Read Full News

Journalism: మనవాడు.. మహ గట్టివాడు..!

manikondachalapathirao: 1983 మార్చి 25వ తేదీ… సాయంకాలం. ఢిల్లీలో అలవాటు ప్రకారం ఈవెనింగ్ వాక్ కి వెళుతున్నారో పెద్దాయన. అది కాకానగర్. అక్కడ చాయ్ తాగడం ఒక పాత అలవాటు. వెళ్లి కుర్చీలో కూర్చున్నాడు. టీ పెట్టే యాదవ్ సింగ్ పెద్దాయన్ని చూసి కిచెన్ లోకి వెళ్ళాడు. కుర్చీలో పెద్దాయన ఒక పక్కకి వాలిపోయాడు. అది చూసిన అక్కడి బోయ్ ఒకడు యాదవ్ కి చెప్పాడు. ఒక చెక్క మంచమ్మీద పడుకోబెట్టారు. ఆయన వొళ్ళు చల్లబడిపోయింది. పెద్దాయనెవరో…

Read Full News

నిన్న గౌతమ్ సావాంగ్..నేడు సునీల్.. నెక్స్ట్ ఎవరో..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ఆక‌స్మిక బ‌దిలీపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ తెర‌పైకి వ‌చ్చింది.. మొన్న సుబ్రమణ్యం …నిన్న గౌతమ్ సావాంగ్..నేడు సునీల్ నెక్స్ట్ ఎవరో..? అన్న చ‌ర్చ అధికార‌, రాజ‌కీయ వ‌ర్గాల్లో న‌డుస్తోంది. ఎన్నిక‌ల‌కు ఏడాది గ‌డువు ఉండ‌టం.. ప్ర‌తిప‌క్ష పార్టీలు ప్ర‌చారంలో దూకుడు పెంచ‌డం.. ఇంటా బ‌య‌టా జ‌గన్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు పెర‌గ‌డం చూస్తుంటే.. సీఐడీ చీఫ్ ల బ‌దిలీల వెన‌క బ‌ల‌మైన కార‌ణం ఉండ‌వ‌చ్చ‌ని రాజ‌కీయ నిపుణులు అభిప్రాయం. కాగా సునీల్ కుమార్…

Read Full News

Tollywood: విజయ్ దేవరకొండపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు..!

Tollywood: ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై గిరిజన సంఘాల ఫిర్యాదు మేరకు విజయ్ పై పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. “500 సంవత్సరాల క్రితం ట్రైబల్స్ (గిరిజనులు) కొట్టుకున్నట్లు…..

Read Full News

Nconvention: ఎన్‌ కన్వెన్షన్‌ను కూలగొడుతున్నా చెదరని నాగార్జున గుండె..!

Nancharaiah merugumala senior journalist: నాడు అన్నపూర్ణ స్టూడియోస్‌కు ఎన్టీఆర్‌ నోటీసులతో ఏఎన్నార్‌కు గుండెపోటు..నేడు ఎన్‌ కన్వెన్షన్‌ను కూలగొడుతున్నా చెదరని నాగార్జున గుండె! కొన్న స్థలం నుంచి ప్రజల సంపదలో భాగమైన చెరువులోకి చొరబడి నిర్మాణం చేశారనే కారణంపై హైదరాబాద్‌ ఐటీ కేంద్రం మాదాపూర్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌ అనే కొన్నెకరాల విస్తీర్ణంలో కట్టిన భవనాలను తెలంగాణ సర్కారు శనివారం కూల్చేస్తోందనే వార్తలు వేగంగా వచ్చిపడుతున్నాయి. దీని యజమాని దివంగత తెలుగు హీరో అక్కినేని నాగేశ్వరరావు చిన్నకొడుకు నాగార్జున…

Read Full News
Optimized by Optimole