ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల సరళిపై పేరడీ..

మునుగోడు ఉప ఎన్నిక యుద్ధం ముగిసింది. హోరా హోరీ పోరులో చావు తప్పి కన్ను లొట్ట పడ్డట్టు అధికార టీఆర్ఎస్ విజయం సాధించింది. ప్రధాన ప్రత్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై టీఆర్ఎస్ అభ్యర్ధి స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. దీంతో రాష్ట్రంలో నెలరోజుల ఉత్కంఠకు తెరపడింది. ఈ నేపథ్యంలో ఉప ఎన్నిక పై సోషల్ మీడియా.. ప్రధాన మీడియాల్లో విశ్లేషకులు పుంకాలు పుంకాలు వ్యాసాలు దంచికొట్టేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రజాస్వామ్యం దేశంలో ఎన్నికల తతంగాన్ని.. స్టూడెంట్.. ప్రొఫెసర్…

Read More

500 కిలోమీటర్ల మైలురాయి దాటిన సిఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర..

Tcongress: మార్చి 16న ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం పిప్పిరి గ్రామం నుంచి మొదలైన పాదయాత్ర 43వ రోజు శుక్రవారం నాటికి జనగామ జిల్లా నర్మేట గ్రామానికి 502.5 కిలోమీటర్లు పూర్తయింది.బోథ్, ఖానాపూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల, రామగుండం, ధర్మపురి, హుజురాబాద్, హుస్నాబాద్, వర్ధన్నపేట, వరంగల్ వెస్ట్, స్టేషన్ ఘన్పూర్, జనగామ, నియోజకవర్గాల మీదుగా సాగింది.  అనంతరం మార్చి 16న ప్రారంభమైన పాదయాత్ర ఆదిలాబాద్ జిల్లాలో 80 కిలోమీటర్లు, ఆసిఫాబాద్ జిల్లాలో 96 కిలోమీటర్లు, మంచిర్యాల…

Read More

ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం..దుమ్మురేపిన షమీ, గిల్, రుతురాజ్..

Cricket news: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు శుభారంభం చేసింది. తొలుత బౌలింగ్ లో షమీ అదరగొడితే.. బ్యాటింగ్ లో యువ ఓపెనర్స్ గిల్, రుతురాజు హాఫ్ సెంచరీలతో చెలరేగారు. 3 వన్డేల సిరీస్ లో భాగంగా మొహాలీలో జరిగిన మొదటి మ్యాచ్లో భారత్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత  50 ఓవర్లలో 276 పరుగులకు ఆల్ ఔట్ అయింది. అనంతరం…

Read More

మహారాష్ట్రలో వీకెండ్ లాక్ డౌన్..

కరోనా సెకండ్ వేవ్ దృష్ట్యా మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వీకెండ్స్ లో(శుక్రవారం రాత్రి 8 నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు) లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తాజా పరిస్థితులపై ఆదివారం ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే క్యాబినెట్ మీటింగ్ నిర్వహించారు. మీటింగ్ తర్వాత వీకెండ్ లాక్ డౌన్ పై ప్రకటన విడుదల చేసింది. ఎమర్జెన్సీ సర్వీసులు తప్ప , మిగతా వాటిని నిషేధిస్తూన్నామని,అందరూ కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని, ప్రభుత్వం…

Read More

APFloods: వరద బాధితులకు ఉచితంగా మందులు పంపిణీ…

Janasena:  భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు ముందుకు రావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు వివిధ ప్రజా సంఘాలు, పలువురు ప్రముఖులు, వ్యాపారస్తులు ముందుకొస్తున్నారు. మేము సైతం అంటూ మానవత్వం చాటుకుంటూ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. విజయవాడ ప్రాంతానికి చెందిన డి.డి. రెమిడీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ వరద బాధితుల సహాయార్ధం రూ.40 లక్షలు విలువ చేసే ఎమర్జెన్సీ మందుల కిట్లు పంపిణీ చేసేందుకు ముందుకొచ్చింది. మందులతో కూడిన…

Read More

జన్మదిన శుభాకాంక్షలు ధోని!

భారత్ క్రికెట్ బోర్డు అంటే ప్రపంచంలోనే అత్యంత ధనికమైన..కులం కార్డు పులుముకొని స్వార్ధరాజకీయలకు పెట్టింది పేరు..2007వరకు స్వార్ధపూరిత రాజకీయమకిలి పట్టి భ్రష్టు పట్టినా టీంకి సారధి వైఫల్యం..కీపర్ కొరతతో కొట్టుమిట్టాడుతున్న వేళా ఝర్ఖండ్ రాష్ట్రంలోని మారుమూల గ్రామం నుంచి వచ్చినా కుర్రాడు జట్టుకు భవిష్యత్ ఆషాకిరణంలా కనిపించాడు..సీనియర్ ఆటగాళ్లు సైతం సారధ్య బాధ్యతలు చెపట్టడానికిసంకోచిస్తున్నా వేళా సారధ్య బాధ్యతలను అంగీకరించి అందరిని ఆశ్చర్యపరుస్తూ..సాహసానికి పూనుకున్నాడు.. సారధ్య బాధ్యతలు అప్పగించినా వెంటనే తను ఓ షరతు పెట్టడంతో కంగుతినడం…

Read More

పేరుతో కాదు..‘ఫేమ్‌’తోనే పని !

ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. ఈ నానుడి అంతరార్థం ఇతరులెవరికన్నా కూడా తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకే ఎక్కువ తెలుసు. రాష్ట్ర సాధనకు, తాను శీర్షభాగాన ఉంటూ నడిపిన ఉద్యమానికి ఊపిరిపోసిన మూలసూత్రమిది! అటువంటి అవసరం ఏర్పడిరదంటే, ఎంతటి శ్రమకోర్చి అయినా అది సాధించేవరకు ఆయన వదలరు. ఇలాంటి విషయాల్లో ఆయనది రాక్షసకృషి అంటే అతిశయోక్తి కాదు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) ని రాజకీయంగా విస్తరిస్తూ భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) గా ప్రకటించి నెలలు గడుస్తున్నా…….

Read More
Optimized by Optimole