Ambedkar: అంబేడ్కర్‌ ఎంతటి గొప్ప నాయకుడో మండల్‌ వ్యతిరేక ఉద్యమం వల్లే బీసీలకు తెలిసింది!

Nancharaiah merugumala senior journalist: ‘గాంధీ’ సినిమాతో మోహన్‌ దాస్‌ గాంధీకి ‘అంతర్జాతీయ గుర్తింపు’ వచ్చిన మాట ఎంత వరకు నిజమోగాని–బాబాసాహబ్‌ అంబేడ్కర్‌ ఎంతటి గొప్ప నాయకుడో మండల్‌ వ్యతిరేక ఉద్యమం వల్లే బీసీలకు తెలిసింది! ప్రధాని నరేంద్రమోదీ ఏబీపీ న్యూస్‌ చానల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పినట్టు –మహాత్మా మోహన్‌ దాస్‌ గాంధీకి ‘ప్రపంచవ్యాప్త గుర్తింపు’ 1982లో ‘గాంధీ’ సినిమా విడుదలైన తర్వాత వచ్చిన మాట ఎంత వరకు నిజమో గాంధీ ఇంటి పేరున్న రాహుల్‌…

Read Full News

‘యువగళం ‘ పాదయాత్ర కి మంగళమేనా?

Naralokesh:టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన  ‘యువగళం ‘ పాదయాత్ర కి మంగళం పాడినట్లేనా? పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తో ఆగిపోయిన పాదయాత్ర కొనసాగే దాఖలాలు కనిపించడం లేదా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బాబు అరెస్ట్ తో గల్లీ వదిలేసి ఢిల్లీలో తిష్ట వేసిన లోకేష్ లో ..ఎంతసేపూ కేంద్ర పెద్దల మెప్పు పొంది కేసుల నుంచి  ఎలా బయట పడలనే తాపత్రయమే కనిపిస్తోందని పార్టీలో బయట గుసగుసలు వినిపించాయి….

Read Full News

సింగరేణి ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతుంది: INTUC జనక్ ప్రసాద్

మంచిర్యాల: సింగరేణి ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతుందన్నారు INTUC నాయకుడు జనక్ ప్రసాద్. కేంద్రం పార్లమెంటులో తీసుకొచ్చిన Mmdr యాక్ట్ కు టిఆర్ఎస్ ఎంపీలు కూడా మద్దతు పలికారని ..ప్రైవేటీకరణ జరిగితే తెలంగాణలో సింగరేణి కనుమరుగు అవుతుందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ..22 సంవత్సరాలుగా సింగరేణి కంపెనీ లాభాల్లో ఉందన్న ఆయ‌న .. ప్ర‌ధాని, కేసీఆర్ లు కార్మికులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని మండిప‌డ్డారు. బొగ్గును ఆదాని కంపెనీలో కొనమని కేంద్రం ఆదేశాలు ఇచ్చిందని ..దానివల్ల రాబోయే…

Read Full News

ఒక్క అవకాశం ఇవ్వండి… ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తాం: రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి… ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామన్నారు యాత్ర ఫర్ ఛేంజ్ పాదయాత్రలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.“తెలంగాణ తెచ్చామని చెప్పుకుంటున్న కేసీఆర్ కు రెండుసార్లు అవకాశం ఇచ్చారని… తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్కసారి అవకాశం ఇవ్వండని అభ్యర్థించారు.  వరంగల్  ప్రాంతానికి చెందిన వంగర బిడ్డ పీవీ నరసింహరావు దేశానికి ప్రధాని అయ్యారని గుర్తు చేశారు. పాదయాత్రలో ఎవరిని కలిసినా సంతోషంగా లేరన్నారు. నా మీద కోపంతో కొడంగల్ ను అభివృద్ధి చేయలేదనుకున్నా…..

Read Full News

Tamilnadu: హిందు ధర్మాన్ని కాపాడుకోవడానికి ఐక్యంగా పోరాడుదాము: పవన్ కళ్యాణ్

Tamilnadu: ‘సజ్జనుడికి వచ్చే కోపం చాలా భయంకరంగా ఉంటుంది. నీతిగా, నిజాయతీగా జీవితాన్ని కొనసాగించే వారిని అమాయకులుగా భావించి దాడి చేస్తే.. ఫలితాలు తీవ్రంగా ఉంటాయి. ధర్మం కోసం నిలబడే ప్రతి అడగు మనల్ని విజయతీరాలకు చేరుస్తుంది’ అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్  అన్నారు. దేశంలో అత్యధికులు హిందువులే అయినా వారి ధర్మం గురించి వారు మాట్లాడకూడదు. ఆచారం మంటగలిపినా నోరెత్తకూడదు. నమ్మకం మీద వెక్కిరింతలు చేసినా గొంతు ఎత్తకూడదు….

Read Full News

గెడ్డం నెరిసిన రాహుల్‌ భయ్యా–మన్మోహన్, నరేంద్ర మోదీలకు వారసుడే!

Nancharaiah Merugumala : ………………………………………………………………………………… భారత్‌ జోడో యాత్ర పేరుతో తన అయ్యమ్మ పూర్వీకుల ప్రాంతం కశ్మీర్‌ బయల్దేరారు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ. నడక మొదలైన మొన్నటి సెప్టెంబర్‌ 7 నుంచి ఆయన ముఖాన పెరుగుతున్న గెడ్డం ఇక పర్మనెంటుగా ఉంటుందనేలా కనిపిస్తోంది. నెమ్మది నెమ్మదిగా ఈ గడ్డం ఎన్నికల రాజకీయ తిరుగుబాటుకు సంకేతంగా మారుతోంది. అయితే, నెహ్రూ–గాంధీ రాజకీయ వారసుని గడ్డం గతంలో ప్రతిపక్షంలో చాలా సంవత్సరాలు గడిపిన దివంగత నేతలు అశోక్‌ మెహతా,…

Read Full News

కేసీఆర్ స్పందించ‌క‌పోవ‌డం అవ‌మాన‌కరం : బండి సంజ‌య్‌

నాలుగేళ్ల చిన్నారిపై హ‌త్యాచారం జ‌రిగితే ముఖ్య‌మంత్రి స్పందించ‌క పోవ‌డం సిగ్గుచేట‌ని భాజాపా రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ అన్నారు. టీఆర్ఎస్ స‌ర్కార్ పోలీస్ వ్య‌వ‌స్థ‌ను ఎంఐఎం చేతిలో పెట్టడం వ‌ల‌న రాష్ట్రంలో అల్ల‌ర్లు జ‌రుగుతున్నాయ‌న్నారు. భైంసాలో మ‌జ్లీస్ దౌర్జ‌న్యాలు, హ‌త్య‌చారాల‌కు పాల్ప‌డుతున్న టీఆర్ ఎస్ స‌ర్కార్ ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని మండిప‌డ్డారు. భైంసాలో లా అండ్ ఆర్డ‌ర్ స‌మ‌స్మ ఉంద‌ని, అక్క‌డి హిందువుల‌ను కాపాడాల‌ని కోరుతూ బీజేపీ నేత‌ల‌తో క‌లిసి సంజ‌య్.. రాజ్‌భ‌వ‌న్‌లో గ‌వ‌ర్న‌ర్ త‌మిళ…

Read Full News
Optimized by Optimole