తాత నెహ్రూ చేతినకి ఎవరి వల్ల ‘సెంగోల్’ వచ్చిందో ?
Nancharaiah merugumala senior journalist: తాత నెహ్రూ చేతినకి ఎవరి వల్ల ‘సెంగోల్’ వచ్చిందో రుజువులు లేవు గాని..1984లో ‘రాజీవ్ చేతికే రాజదండం’ అని శీర్షిక పెట్టిన ‘ఉదయం’ 1984 డిసెంబర్ చివర్లో ఎనిమిదో లోక్ సభ ఎన్నికల ఫలితాల రోజునే నాటి ‘ఉదయం’ తెలుగు దినపత్రిక మొదలయింది. దేశంలో ఎన్నికలు జరిగిన 514 పార్లమెంటు నియోజకవర్గాలకు గాను అప్పటి పాలకపక్షం కాంగ్రెస్ పార్టీకి 404 సీట్లు వచ్చాయి. ఈ ఎన్నికలకు కొద్ది నెలల ముందే మాజీ…