వైసీపీ క్లియరెన్స్ సేల్ మొదలుపెట్టింది : నాదెండ్ల మనోహర్
janasena: ‘పెట్టుబడులు ప్రోత్సహించి, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి నూతన పారిశ్రామిక విధానం తీసుకొచ్చామని పదే పదే గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం… క్విడ్ ప్రోకో డీల్స్ తో కొన్ని కంపెనీలకు మాత్రమే అనుచిత లబ్ధి చేకూర్చే విధంగా నిర్ణయాలు తీసుకుందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. మంగళగిరి కేంద్ర కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశం నిర్వహించిన నాదెండ్ల వైసిపి ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు.గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో చేసుకున్న…