హైదరాబాద్ ఐటీ రంగం చంద్రబాబుతో మొదలైందనే వాదన వాస్తవం..

Nancharaiah merugumala senior journalist: (ఆర్థిక సంస్కరణలు పీవీతో ఆరంభమయ్యాయనే దాంట్లో ఎంత నిజం ఉందో..హైదరాబాద్ ఐటీ రంగం చంద్రబాబుతో మొదలైందనే వాదనలోనూ అంతే వాస్తవం ఉంది!) ఇండియాలో ఆర్థిక సంస్కరణలు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గారితోనే ఆరంభమయ్యాయనే అబద్ధాన్ని దాదాపు అందరూ అంగీకరిస్తున్నారు. హైదరాబాద్ లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిశ్రమ అవిభక్త ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే మొదలయి, విస్తరించిందనే ప్రచారాన్ని మాత్రం ఆమోదించడానికి కొందరికి అభ్యంతరాలు ఉన్నాయి….

Read More

నవ్యనాటక సమితికి జాతీయ స్థాయిలో గుర్తింపు..

Hyderabad:  నవ్యనాటక సమితి 48వ ఆల్‌ ఇండియా మ్యూజిక్‌ అండ్‌ డ్యాన్స్‌ పోటీల ముగింపు కార్యక్రమాలు రవీంద్రభారతిలో శనివారం ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజరైన తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు కె.వి.రమణాచారి ప్రసంగిస్తూ.. నవ్యనాటక సమితి సంస్థ నిరాటంకంగా ప్రతి సంవత్సరం కళాకారులను ప్రోత్సాహిస్తూ జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహించడం అభినందనీయమని ప్రశంసించారు.  వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు ఈ పోటీలలో పాల్గొనడానికి ఆసక్తి చూపించిడమే నవ్యనాటక సమితికి జాతీయ స్థాయిలో ఉన్న ప్రత్యేక…

Read More

హైదరాబాద్లో కేరళ స్టోరీ 2.0.. ఉలిక్కిపడ్డ భాగ్యనగరం..!

Hyderabad: హైదరాబాద్లో కేరళ స్టోరీ 2.0 వెలుగు చూసింది.భోపాల్ పుట్టి హైదరాబాద్ లో పెరుగుతున్న ఉగ్రవాద వృక్షాన్ని పెకిలిస్తే నిర్గాంతపోయే నిజాలు  బయటకు వచ్చాయి. ఉగ్రవాదానికి మతమార్పిడిని కొత్త ఆయుధంగా వాడుకొని నయా టెర్రర్ గ్రూప్ భారీ స్కెచ్ గీసినట్లు తెలిసింది. టెర్రరిజం అంటే శిక్షణ ఇవ్వడం.. అమాయకులను చంపడమే కాదు..హిందువులను మతం మార్చి ఉగ్రవాదం వైపు అడుగులు వేయించడమే టెర్రర్ ఫైల్స్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తేలింది. దీంతో ప్రశాంతంగా ఉన్న భాగ్యనగరంలో ఉగ్ర అలజడి హిందువులను…

Read More

ఎస్టీ రిజర్వేషన్లపై సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్

ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బండి సంజయ్.. సీఎం కేసిఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎస్టీ రిజర్వేషన్లు అమలుకాకుండా కేసీఆర్ మహా కుట్ర పన్నారని మండి పడ్డారు. దమ్ముంటే రిజర్వేషన్లు అమలుపై ఉప్పల్ నియోజకవర్గంలోని విఘ్నేశ్వర ఆలయం ముందు ప్రమాణం చేద్దాం రమ్మంటూ  సవాల్ విసిరారు. ప్రజా సమస్యలు పట్టించుకోని ఏకైక సీఎం కేసిఆర్ మాత్రమేనని సంజయ్ ఆగ్రహాం వ్యక్తం చేశారు. కాగా రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి కేసిఆర్.. గిరిజన మహిళ…

Read More

భాగ్యనగరంలో మత అల్లర్లకు కారణాలేంటి?

కుల,మత, ప్రాంతాలకు అతీతమైన భాగ్యనగరంలో మతచిచ్చు రగల్చిందెవరు? హిందూ దేవుళ్లను అవమానపరిచిన మునవ్వర్ ఫారూఖీ షో కి అనుమతించవద్దని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించిన.. వేలాది మందితో తెలంగాణా ప్రభుత్వం భద్రత కల్పించడం వెనక అంతర్యమేమి? ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రభుత్వం వేసిన ఎత్తుగడ అంటూ ప్రతిపక్షాలు  ఆరోపణల్లో నిజమెంత? ప్రశాంతంగా ఉన్న తెలంగాణ రాజధాని హైదరబాద్ లో  మత ఘర్షణలు చెలరేగడం ఆందోళన కలిగిస్తోంది. హిందూ దేవుళ్లను కించపరిచిన మునవ్వర్ ఫారూఖీ…

Read More

బిర్యాని కొంటె రెండు తులాలబంగారాన్ని గెలుచుకునే అవకాశం!!

హైదరాబాద్లోని ఓ రెస్టారెంట్ కస్టమర్లను ఆకట్టుకునేందుకు వినూత్న ఆఫర్ ప్రకటించింది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత వ్యాపారాలు.. కాస్త మెరుగైన స్థితిలో బిజినెస్ పుంజుకోవడం కోసం కస్టమర్లను ఆకట్టుకునేందుకు రకరకాల ప్రయోగాలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగానే మియాపూర్ లోని రేణు గ్రాండ్ అండ్ రెస్టారెంట్ నిర్వహకులు సరికొత్త ఆఫర్ ప్రకటించారు. తమ రెస్టారెంట్ లో బిర్యాని కొన్నవారికి రెండు తులాల బంగారు నాణేలను బహుమతిగా ఇస్తున్నారు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. బహుమతి ఊరికే మాత్రం…

Read More

దేశంలో స్థిరంగా ఇంధన ధరలు..

దేశంలో మొత్తానికి పెట్రోల్ మోత త‌గ్గింది. ప‌లు రాష్ట్రాల్లో ఇంధ‌నం ధ‌ర‌ల సుంకాన్ని త‌గ్గించ‌మ‌ని ఒక‌వైపు ఆందోళ‌న‌లు క‌నిపిస్తున్నా మ‌రోవైపు స్థిరంగా ఉన్న ఇంధ‌నం ధ‌ర‌ల‌పై సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక‌ ఈరోజు ప‌లు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు దాదాపుగా స్థిరంగా ఉన్నాయి. దేశ‌వ్యాప్తంగా ప‌లు న‌గ‌రాల్లో ఇంధ‌నం ధ‌ర‌ల‌ను చూసిన‌ప్పుడు… రాజ‌థాని ఢిల్లీలో స్థిరంగా లీట‌ర్ పెట్రోల్ 103 రూపాయ‌ల 97 పైస‌లు ఉండ‌గా, డీజిల్ ధ‌ర 86 రూపాయ‌ల 67 పైస‌లుంది. ఇక‌,…

Read More

స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు..

దేశ మార్కెట్లో ప‌సిడి ధ‌ర‌ల్లో పెద్ద‌గా మార్పు క‌నిపించ‌క‌పోయినా… హైద‌రాబాద్‌, చెన్నై న‌గ‌రాల్లో ధ‌ర స్వ‌ల్పంగా పెరిగినట్లు తెలుస్తుంది. ఇక సోమవారం దేశంలో బంగారం ధ‌ర‌లను గ‌మ‌నిస్తే… దేశంలో 10 గ్రాముల 22 క్యార‌ట్‌ బంగారంపై నిన్న‌టిలా ఈరోజు కూడా 46 వేల 220 రూపాయ‌లు కాగా, 24 క్యారెట్ బంగారం 47 వేల 220 రూపాయ‌లుగా ఉంది. దేశ‌వ్యాప్తంగా ప‌లు న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌లు చూస్తే… చెన్నైలో 22 క్యారెట్ బంగారం 45 వేల 430…

Read More

స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు..

పండుగ సీజ‌న్‌లో ప‌సిడి ధ‌ర‌ల్లో పెద్ద‌గా మార్పు క‌నిపించ‌డంలేదు. ఆదివారం దేశ‌వ్యాప్తంగా బంగారం ధ‌ర‌లు స్థిరంగా ఉన్నా, హైద‌రాబాద్‌, చెన్నై న‌గ‌రాల్లో ధ‌ర స్వ‌ల్పంగా పెరిగ‌నట్లు క‌నిపిస్తుంది. ఇక ఈరోజు దేశంలో ప‌సిడి ధ‌ర‌లను చూస్తే… దేశంలో 10 గ్రాముల 22 క్యార‌ట్‌ బంగారంపై నిన్న‌టిలా ఈరోజు కూడా 46 వేల 220 రూపాయ‌లు కాగా, 24 క్యారెట్ బంగారం అదేమేర త‌గ్గి, 47 వేల 220 రూపాయ‌లుగా ఉంది. ఇక ప‌లు న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌లను…

Read More

దేశంలో స్ధిరంగా ఇంధన ధరలు..

కేంద్రం తీసుకున్న నిర్ణ‌యంతో దేశ‌వ్యాప్తంగా గ‌త రెండు రోజులుగా ఇంధ‌నం ధ‌ర‌లు స్థిరంగా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఈరోజు ప‌లు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల్లో స్వ‌ల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక దేశ‌వ్యాప్తంగా ప‌లు న‌గ‌రాల్లో ఇంధ‌నం ధ‌ర‌ల‌ను గ‌మ‌నిస్తే… ఢిల్లీలో నిన్న‌టిలాగానే లీట‌ర్ పెట్రోల్ 103 రూపాయ‌ల 97 పైస‌లు ఉండ‌గా, డీజిల్ ధ‌ర 86 రూపాయ‌ల 67 పైస‌లుంది. ఇక‌, హైద‌రాబాద్‌లో పెట్రోల్ ఈ రోజు స్థిరంగా 108 రూపాయ‌ల 20 పైస‌లుంటే……

Read More
Optimized by Optimole