సోషల్ మీడియాలో వైరల్ గా మారిన లేడీ రిపోర్టర్స్ వీడియో..!
తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు సీనియర్ లేడి జర్నలిస్టుల వివాదం చర్చనీయాంశంగా మారింది. రెండు ప్రముఖ తెలుగు చానళ్లలో హైక్యాడర్ పొజిషన్ లో పనిచేస్తున్న ఇద్దరు జర్నలిస్టులు.. తగువులాడుతున్న వీడియో నెట్టింట్ట హల్‌చల్ చేస్తోంది. ఈవీడియోపై నెటిజన్స్ భిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా గతంలో ఏపీ ఎమ్మెల్సీ సీటు కోసం ఇద్దరు మహిళ రిపొర్టర్లు తీవ్రంగా ప్రయత్నించారు. ఎవరికి వారు తమకున్న పరిచయాలతో లాభియింగ్ చేశారు. దీంతో హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడమే తరువాయి అన్నట్లుగా ప్రచారం…