ముంబై మరో విక్టరీ!
ఐపీఎల్లో డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ విజయాల పరంపర కొనసాగుతుంది. తాజాగా శనివారం హైదరాబాద్ సన్ రైజర్స్ తో జరిగిన పోరులో 13 పరుగులు తేడాతో గెలిచి మరోసారి సత్తా చాటింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై జట్టు ఓపెనర్లు క్వింటన్ డికాక్(40; 39 బంతుల్లో 5×4), రోహిత్ శర్మ(32; 25 బంతుల్లో 2×2, 2×6) పొలార్డ్(35*; 22 బంతుల్లో 1×4, 3×6) రాణించడంతో 150 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ బౌలర్లలో ముజీబ్ ఉర్…
ఓరుగల్లు కాషాయమయం.. ప్రసంగాలతో హోరిత్తించిన కమలనాథులు!
ఓరుగల్లులో కాషాయ జెండా రెపరెపలాడింది. తెలంగాణ స్టేట్ చీఫ్ బండి సంజయ్ మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు కమలం నేతలు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేశారు. భారత్ మాతాకీ జై, జై తెలంగాణ నినాదాలతో కాషాయం నేతలు సభను హోరిత్తించారు. కల్వకుంట్ల కుటుంబం తెలంగాణను చీకట్లోకి నెట్టిసిందని.. వెలుగులోకి తెచ్చేందుకు సంజయ్ పాదయాత్ర చేపట్టారని బీజేపీ నేతలు ప్రసంగాలను దంచేశారు. హిందూ దేవుళ్లను తిట్టిన మునావర్ ఫారూఖి సభకు…
భగవంతుడిని ఆరాధించేందుకు భక్తి మార్గాలు..
భాగవతంలోని ప్రహ్లాద చరిత్రలోని శ్లోకం: శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాద సేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం భగవంతుని పూజించడానికి భక్తి మార్గాలు.. శ్రవణ భక్తి: సత్పుతురుషుల వాక్యాలు, సంద్గ్రంథాలు విన్న మానవుడు మంచివాడుగా మారడానికి వీలవుతుంది. ఇది జ్ఞానానికి మార్గం చూపుతుంది. దీనివలన మానవులకు భగవంతుని పట్ల విశ్వాసం పెరుగుతుంది. పరీక్షిత్తు శ్రవణ భక్తి నాశ్రయించి మోక్షాన్ని పొందాడు. కీర్తనా భక్తి: భగవంతుని గుణ విలాసాదులను కీర్తించుట కీర్తనా భక్తి. భగవంతుని సాఅక్షాత్కరింప…
బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ములేపుతున్న బాలయ్య ‘అఖండ’..’
కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్ల ఉనికిపై నెలకొన్న ప్రశ్నలను బాలయ్య అఖండ సినిమా కలెక్షన్లతో పటాపంచలు చేశాడు. నటసింహం కసితీరా జూలు విదిలిస్తే బాక్సాఫీస్ ఇలా ఉంటుందా తరహాలో.. అఖండ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ట్రేడ్ పండితులు సైతం బాక్సాఫీస్ దగ్గర బాలయ్య శివతాండవం చూసి ఆశ్చర్య పోతున్నారు. ఇక మాస్ జాతర ఎలా ఉంటుందో.. సింహ.. లెజెండ్ తర్వాత హ్యాట్రిక్ మూవీ అఖండతో బోయపాటి- బాలయ్య జోడి మరోసారి చూపించింది. అఖండ సినిమా విడుదలైన…
టెన్నిస్ కు ఫెదరర్ రిటైర్మెంట్..షాక్ లో అభిమానులు..!!
Rogerfederer: టెన్నిస్ స్టార్ ఆటగాడు రోజర్ ఫెదరర్ అభిమానులకు షాక్ ఇచ్చాడు. అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించాడు.వచ్చేవారం జరగనున్న లావర్ కప్ చివరి ఏటీపీ టోర్నీ అంటూ ట్విట్టర్లో వెల్లడించాడు.రోజర్ నిర్ణయం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. కొంతకాలంగా గాయాలతో సతమతమవుతున్న టెన్నిస్ దిగ్గజం.. 2021 వింబుల్డన్ తర్వాత ఏటోర్నీలోనూ పాల్గొనలేదు.310 వారాల పాటు టెన్సిస్ లో నెంబర వన్ ఆటగాడిగా కొనసాగి చరిత్ర సృష్టించిన రోజర్.. 24 ఏళ్ల కెరీర్ లో దాదాపు 1500 మ్యాచ్ లకు…
Telangana: గాడిద గుడ్డు పేరుతో బిజేపి పై కాంగ్రెస్ ఎటాక్..వినూత్న నిరసన..!
In Telangana: కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వినూత్న రీతిలో బ్యానర్లు ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. ఇటీవలి బడ్జెట్ లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఏమిచ్చింది..? గాడిద గుడ్డు అంటూ వినూత్న రీతిలో కాంగ్రెస్ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ 8 ఎంపీ సీట్లు గెలిచింది. అయితే 8 ఎంపీ సీట్లు…
సాగు చట్టాలపై ఐఎంఎఫ్ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
నూతన వ్యవసాయ సాగు చట్టాల గురించి ఐఎంఎఫ్ (అంతర్జాతీయ ద్రవ్య నిది) చీఫ్, ఎకనామిస్ట్ గీత గోపీనాథ్ ఆసక్తికర మంగళవారం వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఓ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల వలన రైతులకు ఎంతో మేలు జరుగుతుందని .. రైతుల ఆదాయవనరులు పెరగడానికి ఇది ఎంతగానో ఉపయోగపడతాయని ఆమె అన్నారు. భారతదేశ వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె పేర్కొన్నారు. సాగు చట్టాలు మార్కెటింగ్ వ్యవస్థకి…