సొంత బాబాయికే న్యాయం చేయలేని బిడ్డ ప్రజలకేం న్యాయం చేస్తాడు?: నాదెండ్ల మనోహర్
సొంత బాబాయికే న్యాయం చేయలేని బిడ్డ ప్రజలకేం న్యాయం చేస్తాడు • ఈ బిడ్డ మనందరి బిడ్డ ఎలా అవుతాడు? • అమరావతి నిర్మిస్తే అభివృద్ధి జరిగేది.. కొన్ని వర్గాలకు నష్టం కలిగించేందుకు దాన్ని నిర్వీర్యం చేశారు • లక్షల కోట్లు అప్పులు చేసి జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నారు • మార్పు కోరుకునే ప్రతి ఒక్కరు జనసేనకు మద్దతు తెలపాలి • పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపర్చాలి • నందివెలుగులో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో జనసేన…