NUDE VIDEOCALL: ఓ కుటుంబం విషాదగాథ..!

విశీ: 2022 జులై. తన వాట్సాప్‌కి ఏదో మెసేజ్ వచ్చిందని గమనించింది శ్రుతి. ఓపెన్ చేసి చూసింది. షాక్… అందులో తన తమ్ముడు సుధీర్ న్యూడ్ ఫొటో ఉంది. ఆమెకు ఆందోళన కలిగింది. ఆ ఫొటో ఎవరు పంపారో, ఎందుకు పంపారో అర్థం కాలేదు. వెంటనే ఆ నెంబర్‌కి ఫోన్ చేసింది. స్విఛాఫ్. ఆ తర్వాత తన తమ్ముడికి ఫోన్ చేసింది. అతను కాల్ కట్ చేశాడు. ఆ తర్వాత మరోసారి ఫోన్ చేసింది. స్విఛాఫ్. ఇంతకీ…

Read Full News

పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర‌తో కాంగ్రెస్ కు పూర్వ వైభ‌వం: మాజీ ఎంపీ కేవీపీ

Tcongress: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్న పూర్తి విశ్వాసం తనకు ఉందని మాజీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు అన్నారు. మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా జ‌డ్చెర్ల నియోజ‌క‌వ‌ర్గం న‌వాబ్ పేట మండ‌లం రుక్కంప‌ల్లి వ‌ద్ద అస్వ‌స్థ‌త‌తో విశ్రాంతి తీసుకుంటున్న జ‌న‌నాయకుడు భ‌ట్టి విక్ర‌మార్క‌ను ప‌రామ‌ర్శించారు. అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ.. 2003లో ఇందిరమ్మ రాజ్యం తీసుకురావడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పవిత్రమైన…

Read Full News

తెలంగాణలో తెరుచుకోనున్న థియేటర్లు..! Telangana

తెలంగాణలో సినిమా థియేటర్లు తెరుచుకొనున్నాయి. ప్రభుత్వ హామీ మేరకు థియేటర్లు తెరవాలని సిని ఎగ్జిబిటర్లు, థియేటర్లు నిర్వాహకులు నిర్ణయించారు. కరోనా లాక్ డౌన్ తో ఏడాది నుంచి థియేటర్లు మూసి ఉంచిన నేపథ్యంలో ఆర్థికంగా దెబ్బతిన్నామని.. ఆదుకోవాలని ఎగ్జిబిటరర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నారు. ఈ మేరకు తెలంగాణ ఫిలిం చాంబర్, సినీ ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు సునీల్‌ నారంగ్, అనుపమ్‌రెడ్డి, అభిషేక్‌ నామా, సదానంద్‌గౌడ్, బాలగోవింద్, రాజ్‌తాడ్ల తదితరులు శనివారం మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను కలిసి వినతిపత్రాన్ని…

Read Full News

రైతు కోరిక మేరకు ట్రాక్టర్ నడిపిన సంజయ్..!!

తెలంగాణలో బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతోంది. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో సాగుతున్న యాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఐలాపూర్ గ్రామ సమీపంలో పాదయాత్ర చేస్తున్న సంజయ్ ని చూసి.. ఓ రైతు తన పొలంలో ట్రాక్టర్ తో దుక్కి దున్నాల్సిందిగా కోరాడు. దీంతో సంజయ్ స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ రైతు కోరిక తీర్చాడు. అనంతరం పాదయాత్రగా ఐలాపూర్ గ్రామంలోకి ప్రవేశించగానే..స్థానిక నేతలు, కార్యకర్తలు సంజయ్…

Read Full News

పంజాబ్ చేతిలో చెన్నై చిత్తు.. టోర్నీలో వరుసగా మూడో ఓటమి!

ఐపీఎల్ 15 వ సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఆదివారం జరిగిన పోరులో పంజాబ్ నిర్దేశించిన 181 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేక 126 పరుగులకే చెన్నై చేతులెత్తేసింది. దీంతో 54 పరుగుల తేడాతో పంజాబ్ జట్టు విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 181 పరుగులు చేసింది. ఆ జట్టులో చలియామ్ లివింగ్ (60) స్టోన్ హాఫ్…

Read Full News

పంజాబ్ నటుడు దీప్ సిద్దూ అరెస్ట్!

దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోట అల్లర్లకు బాధ్యుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పంజాబీ నటుడు దీప్ సిద్దూను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆయనను ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచారు. కాగా ఎర్రకోట వద్ద రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా అల్లర్లకు ప్రేరేపించిన కేసులో సిద్దు ప్రధాన నిందితుడిగా ఉన్నారని పోలీసులు మేజిస్ట్రేట్ కి తెలిపారు. దీంతో ఆయనను వారంరోజులు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.ఈ విషయమై సిద్దూ తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం…

Read Full News

SuryaPeta Tswrds: ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలో అధ్యాపక పోస్టు భర్తీకి ప్రకటన..

SuryaPeta: సూర్యాపేట బాలెం ప్ర‌భుత్వ సాంఘీక సంక్షేమ మ‌హిళ డిగ్రీ క‌ళాశాలలో అతిధి అధ్యాప‌క పోస్టుల‌కు ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. అర్హూలైన అభ్య‌ర్థులు అధ్యాప‌క పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని ప్రిన్సిపల్ డాక్టర్ పున్య శైలజ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. మైక్రోబ‌యాల‌జీ-1 సబ్జెక్టు సంబంధించిన అధ్యాపక పోస్టుకు దరఖాస్తు చేసుకునేందుకు జ‌న‌వ‌రి 31 లోపు గ‌డువు ఉన్న‌ట్లు ప్రిన్సిప‌ల్ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. 

Read Full News
Optimized by Optimole