×

తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతోంది. ఇప్పటికే గ్రూప్1 తో పాటు ఆయా శాఖల్లో భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనేపథ్యంలోనే వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 9 వేల 618 గ్రూపు-4 పోస్టులను ఒకే నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనల దస్త్రాన్ని అధికారులు సీఎం కేసీఆర్‌ ఆమోదానికి పంపినట్లు సమాచారం. గ్రూపు-4 కింద భర్తీ చేయనున్న వాటిలో జూనియర్‌ అసిస్టెంట్లు, జూనియర్‌ స్టెనోలు, టైపిస్టులు, అకౌంటెంట్లు తదితర ఉద్యోగాలున్నాయి.

ఇక ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఇటీవల సమీక్ష నిర్వహించిన సంగంతి తెలిసిందే. చాలాకాలం తర్వాత గ్రూపు-1 పోస్టులు భర్తీ అవుతున్నందున వాటికి సంబంధించిన విద్యార్హతలు, ఇతర అంశాలపై.. పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌తో పాటు ఇతర నియామక సంస్థల నుంచి సలహాలు తీసుకున్నట్లు తెలిసింది

Author

dhoni.raju219@gmail.com

Related Posts

Telangana: ఇందిరమ్మ క్యాంటీన్లపై పీపుల్స్ పల్స్ నివేదిక…

Telangana: భూమ్మీద ‘పేదరికం’ ఏ రూపంలో ఉన్నా నిర్మూలించాలని, ‘ఆకలి’ అనే శబ్దానికి తావులేని ప్రపంచం ఏర్పడాలని ఐక్యరాజ్యసమితి (యూఎన్) కోరింది. కీలకమైన ఈ రెండంశాలనే ఒకటి, రెండుగా పేర్కొంటూ...

Read out all

Telangana: విద్య, వైద్యంతోనే వికాసం…!!

Telangana: తెలంగాణ బడ్జెట్ ప్రతిపాదనల్లో విద్యకు ప్రాధాన్యతనిచ్చారు. ఇదే చొరవతో నిధుల కేటాయింపు కూడా జరిపి, అమలులో శ్రద్ద తీసుకుంటే రాష్ట్రంలో విద్యారంగం బాగుపడటానికి ఆస్కారం ఉంది. వైద్యరంగం మీద...

Read out all

HJDORA: వైవిధ్య కలపోత..!!

దిలీప్ రెడ్డి (సీనియర్ జర్నలిస్ట్): అది 1996 నవంబర్. అప్పటి CID చీఫ్ ఆఫీస్ డీజీపీ కార్యాలయ ప్రాంగణంలోనే, సుమారు ఇరవై అర్థచంద్రాకారపు మెట్ల పైన ఎంతో దర్జాగా, ఠీవీగా...

Read out all

Telangana: “తుపాకీ నుంచి ప్రజాస్వామ్యానికి?”

సిద్ధార్థ (జర్నలిస్ట్): ‘తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుంది’ నా చిన్నతనంలో తెలంగాణలోని కొన్ని మారుమూల పల్లెల్లో గోడలపై వాల్ రైటింగ్స్ కనిపించేవి. విద్యార్థిగా ఉన్నప్పుడు పుస్తకాల్లో కొన్ని పేజీలపైనా...

Read out all

Telangana: కులం చిదిమేసింది..!!

రాహుల్ కశ్యప్: నవమాసాలు మోసి ఎన్నో ఆశలతో బిడ్డ కోసం ప్రసవ వేదనను పంటికింద నొక్కిపట్టి భరించిన కష్టం విలువ తెలియని నీచ రాజకీయుల కులగజ్జికి స్వస్థి పలకాల్సిందే..! ఓట్లడిగే...

Read out all

yadadri: సెయింట్ అర్నాల్డ్స్ హైస్కూల్ పూర్వ విద్యార్థుల ఘన ఆత్మీయ సమ్మేళనం

Telangana: యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం సికిందర్ నగర్‌లోని సెయింట్ అర్నాల్డ్స్ హైస్కూల్ 2015–2016 ఎస్‌.ఎస్‌.సి బ్యాచ్ విద్యార్థులు పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం ఘనంగా పూర్వ...

Read out all
Optimized by Optimole