కాంగ్రెస్ రథాన్ని గెలుపు తీరాలకు చేర్చి.. ప్రజాసంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టాలన్నదే భట్టి లక్ష్యం..
“సింగం బాకటితో గుహాంతరమునం… కుంతీసుత మథ్యముండు సమరస్థేమాభి రామాకృతిన్” అరణ్య, అజ్ఞాత వాసాలను పూర్తి చేసుకున్న అనంతరం విరాటపర్వం.. ఉత్తర గోగ్రహణంలో కౌరవ సేనమీద అర్జునుడు యుద్ధాభిలాషిగా ముందుకు దూకాడు....
Read out all