మోదీ తలాక్ రద్దు చేయించి ముస్లిం మహిళలకు ఎనలేని మేలు చేశారు: ఆరిఫ్ మహ్మద్ ఖాన్
Nancharaiah merugumala senior journalist: ” పండిత నెహ్రూ నాడు హిందూ స్త్రీలకు హక్కులు కల్పిస్తే–మోదీ జీ ముమ్మారు తలాక్ రద్దు చేయించి ముస్లిం మహిళలకు నేడు ఎనలేని మేలు చేశారు: ఆరిఫ్ మహ్మద్ ఖాన్” ‘‘కొన్ని యుగాల పాటు హిందూ మహిళలకు లేకుండా చేసిన కొన్ని హక్కులను వారికి నేను తిరిగి వచ్చేలా చేశాను. ఇదే నా జీవితంలో అతి గొప్ప విజయం. అలాగే, నా జీవితంలో అతి పెద్ద ఆశాభంగం ఏమంటే–నా ముస్లిం అక్కచెల్లెళ్లకు…