కళ్లకు కట్టిన ‘క్లాస్’
. కెప్టెన్ లియోనల్ మెస్సీ (10), మరో ఫార్వర్డ్ జులియన్ అల్వరెజ్ (9) మిగతా తొమ్మిది మందితో కలిసి చేసిన మాయ లాటిన్ అమెరికా దిగ్గజం అర్జెంటీనా ను ఫీఫా ప్రపంచ కప్ ఫైనల్ కు చేర్చింది. క్వార్టర్ ఫైనల్ లో మరో మేటి జట్టు బ్రెజిల్ ను ఓడించి సెమీస్ చేరి సంచలనం సృష్టించిన క్రొయేషియా ఏ దశలోనూ అర్జెంటీనా ముందు నిలువలేక పోయింది. ఆట ఆద్యంతం అర్జెంటీనా ఆటగాళ్లు ప్రశాంతంగా, అపార మనోధైర్యంతో, ఏ…