×

తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 63.32 శాతం విద్యార్థులు.. సెంకడ్ ఇయర్లో 67.82 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి తెలిపారు.ఫలితాల్లో బాలికలు మరోసారి మెరిశారు. ఫస్ట్ ఇయర్లో బాలికలు 72.33 శాతం.. బాలురు 54.20 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. సెకండ్ ఇయర్లో బాలికలు 75.86 శాతం.. బాలురు 60 శాతం ఉత్తీర్ణత సాధించారు.

పరీక్షలో తప్పిన విద్యార్థులకు అడ్వాన్స్ డే సప్లీమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి ప్రకటించారు.అందుకోసం ఫీజు చెల్లింపు గడువును జూన్ 30 వరకు నిర్ణయించింది  ఇంటర్ బోర్డు. ఫలితాల్లో మేడ్చల్ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఇక   ఈ ఏడాది పరీక్షలకు 9 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.

Author

dhoni.raju219@gmail.com

Related Posts

Telangana: రణమా… శరణమా?… గులాబీ పార్టీలో అంతర్మథనం..!

Telangana: తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేచింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని భావిస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు మళ్లీ అధికారంలోకి వస్తామనే ధీమాతో ఉన్నారు. అయితే మరోవైపు...

Read out all

Telangana: పొలిమేర దాటిస్తాం…!!

Telangana: (అమీర్ పేట మైత్రి వనంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడాన్ని నిరసిస్తూ…) అస్తిత్వానికి నిలువెత్తు అసేతు హిమాచలం సురవరం ఆయన జయంతిన నగరం నడిబొడ్డున ఎన్టీఆర్ విగ్రహం బుద్ధిలేని తనం...

Read out all

Telangana: ఎన్టీఆర్ విగ్రహం..రేవంత్ మాస్టర్ స్ట్రోక్‌?

Ntrstatue: By Rajashekhar ✍🏽/ senior journalist రాజకీయాల్లో కొన్ని సంఘటనలు తక్షణ ప్రభావం కంటే దీర్ఘకాలిక సంకేతాలను పంపిస్తాయి. హైదరాబాద్‌లోని అమీర్‌పేట మైత్రీవనం చౌరస్తాలో మాజీ ముఖ్యమంత్రి, తెలుగు...

Read out all

BEYOND THE NOISE: Duddilla Sridhar Babu and the Politics of Substance and Conviction

Telangana: Politics often celebrates those who dominate headlines. In today’s digital age, it also celebrates those who trend on social media, drive...

Read out all
dilip reddy

journalism: సత్యాన్వేషణలో 37ఏళ్లు…!

Journalism: జర్నలిజం అంటే కేవలం వృత్తి కాదు… అది ఒక బాధ్యత. ప్రజల తరఫున నిజాన్ని వెలికి తీయడం, అధికారాన్ని ప్రశ్నించడం, సమాజానికి దిశా నిర్దేశం చేయడం ఇవన్నీ కలగలిపిన...

Read out all

Telangana: ఇందిరమ్మ క్యాంటీన్లపై పీపుల్స్ పల్స్ నివేదిక…

Telangana: భూమ్మీద ‘పేదరికం’ ఏ రూపంలో ఉన్నా నిర్మూలించాలని, ‘ఆకలి’ అనే శబ్దానికి తావులేని ప్రపంచం ఏర్పడాలని ఐక్యరాజ్యసమితి (యూఎన్) కోరింది. కీలకమైన ఈ రెండంశాలనే ఒకటి, రెండుగా పేర్కొంటూ...

Read out all
Optimized by Optimole