పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ ని కలిసిన టీఎన్జీవో కేంద్ర సంఘం..
రాష్ట్రంలోని పంచాయతీ కార్యదర్శుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్ష కార్యదర్శులు పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ సమస్యలను విన్నవించుకున్నారు....
Read out all