Headlines

Karthikaekadashi: కార్తీక శుద్ధ ఏకాదశి ప్రాముఖ్యత తెలుసా..?

Ekadashi2024:  ఏకాదశి అంటే హరిహరులకు ప్రీతి. కార్తీక మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని ప్రభోదైక దశి.. బృందావన ఏకాదశి.. బోధన ఏకాదశి.. ఉత్థాన ఏకాదశి అని పేర్లు. ఆషాడశుద్ధ ఏకాదశి రోజున పాలకడలిలో యోగనిద్రకు (శయనించిన) ఉపక్రమించిన మహావిష్ణువు కార్తిక ఏకాదశిన మేల్కొన్నాడని పురాణ కథనం. పవిత్రమైన ఈ రోజున ఉదయాన్నే స్నానమాచరించి విష్ణు ఆలయం లేదా శివాలయానికి వెళ్లి యథాశక్తి అర్చన చేయాలి. తులసి దళాలతో హరిని.. బిల్వ దళాలతో హరుడుకి అర్చన చేసి ఉపవాసం…

Read Full News

పెళ్లి కొడుకును లారీలో మండపానికి తీసుకొచ్చిన వధువు ..వీడియో వైరల్ ..!!

కేరళలోని త్రిసూర్ లో అరుదైన ఘటన జరిగింది . ఓ యువతి నిశ్చితార్థం చేసుకోబోయే యువకుడ్ని లారీ నడుపుకుంటూ చర్చికి తీసుకెళ్లింది. ఈ ఘటన చూసి నిశ్చితార్థ వేడుకకు వచ్చిన అతిథులందరూ ఆశ్యర్యపోయారు.ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్స్ ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. ఇక అసలు విషయానికొస్తే.. త్రిసూర్ జిల్లాలోని మానలూరుకు చెందిన దలీషా అనే యువతికి చిన్నప్పుటి నుంచి లారీ డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. తండ్రి డేవిస్…

Read Full News
Optimized by Optimole