×
In

వైఎస్ షర్మిల పోటీ చేసే నియోజకవర్గంపై స్పష్టత!

తెలంగాణలో పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నా వైఎస్‌ షర్మిల, తాను పోటీ చేసే స్థానంపై స్పష్టత ఇచ్చారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి తాను బరిలోకి దిగుతున్నట్లు షర్మిల...

Read out all
In

సీజేేఐ గా జస్టిస్ ఎన్వీ రమణ..?

భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తి పదవికి సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేరును, సీజేఐ జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే ప్రతిపాదించారు. ఈ మేరకు ఆయన  కేంద్ర న్యాయశాఖకు లేఖ రాశారు....

Read out all
In

కోవిడ్ నియంత్రణలో ప్రభుత్వం విఫలమైంది : విజయశాంతి

కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ నాయకురాలు విజయశాంతి మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా ఆమె స్పందిస్తూ.. రాష్ట్రంలో ఏపని తలపెట్టిన అరకొరగానే ఉంటుందనడానికి  కరోనా కట్టడి చర్యలే...

Read out all
In

దీదీని ప్ర‌జ‌లు క్ష‌మించరు : ప్ర‌ధాని మోదీ

వందేమాత‌రం గేయంతో యావ‌త్ భార‌తావనిని బెంగాల్ క‌ట్టిప‌డేసిందని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అన్నారు. అలాంటి బెంగాల్‌లో దీదీ బ‌య‌టివ్య‌క్తుల అనే మాట‌లు మాట్లాడ‌టం భావ్యం కాద‌ని మోదీ ధ్వ‌జ‌మెత్తారు. బుధ‌వారం...

Read out all
In

విద్యా సంస్థలకు తాత్కాలిక సెలవు : విద్యాశాఖ మంత్రి

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలకు తాత్కాలిక సెలవు ప్రకటిస్తున్నట్లు  విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు....

Read out all
In

తొలి వ‌న్డేలో భార‌త్ విజ‌యం!

ఇంగ్లాడ్ తో జ‌రిగిన తొలి వ‌న్డేలో టీంఇండియా బోణి కొట్టింది. మంగ‌ళ‌వారం జ‌రిగిన మ్యాచ్‌లో అన్ని రంగాల్లో అధిప‌త్యాన్ని ప్ర‌ద‌రిస్తూ కోహ్లీసేన 65 ప‌రుగుల తేడాతో ఇంగ్లాడ్‌ను మ‌ట్టిక‌రిపించింది. తొలుత...

Read out all
In

కోవిడ్ తాజా మార్గ‌ద‌ర్శ‌కాలు!

దేశంలో మ‌లిద‌శ క‌రోనా ఉదృతి వేళ కేంద్రం మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేసింది. ఇవి ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. కోవిడ్ కేసులు పెరుగుతున్న‌ ప్రాంతాల‌ను గుర్తించి రాష్ట్ర ప్ర‌భుత్వాలు...

Read out all
In

ఉత్త‌ర‌ఖాండ్ ముఖ్య‌మంత్రికి క‌రోనా పాజిటివ్!

ఉత్త‌ర‌ఖాండ్ ముఖ్య‌మంత్రి తిర‌త్‌సింగ్ రావ‌త్కు క‌రోనా పాజిటివ్ గా తేలింది. ఈ విష‌యాన్ని ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు. నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. ప్ర‌స్తుతం నేను ఆరోగ్యంగానే...

Read out all
In

సీఎం పీఆర్సీ ప్ర‌క‌ట‌న ఉద్యోగుల‌ను నిరాశకు గురిచేసింది : బండి సంజ‌య్

సీఎం కేసీఆర్ పీఆర్సీ ప్ర‌క‌ట‌న ఉద్యోగుల‌ను నిరాశకు గురిచేసింద‌ని భాజాపా అధ్య‌క్షుడు బండి సంజ‌య్ పేర్కొన్నారు. ఉద్యోగుల‌కు క‌నీసం 44 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాల‌ని సంజ‌య్ డిమాండ్ చేశారు. ఈ...

Read out all
In

తెలుగు సినిమాకు నాలుగు జాతీయ పుర‌స్కారాలు!

జాతీయ పురస్కారాల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. సోమ‌వారం 2019కిగాను 67 వ జాతీయ చ‌ల‌న చిత్ర పుర‌స్కారాల‌ను కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా ‘మహర్షి’,...

Read out all
Optimized by Optimole