Gvl: ‘యాదవ’ సత్యాను చూసైనా నేర్చుకోవయ్యా, అని ‘నియోగ’ జీవీఎల్ నరసింహారావుకు ఎవరు చెప్పాలి?
Nancharaiah merugumala senior journalist: ” మెదడును సరిగ్గా వాడుకుని బాబు కేబినెట్లో మంత్రి దాకా ఎదిగిన ‘యాదవ’ సత్యాను చూసైనా నేర్చుకోవయ్యా, అని ‘నియోగ’ జీవీఎల్ నరసింహారావుకు ఎవరు చెప్పాలి? “ మొన్నటి ఏప్రిల్ నెల వరకూ సత్యకుమార్ యాదవ్ అంటే గత కొన్నేళ్లుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎడిటోరియల్ పేజీలో ప్రతి వారం నిలువు వ్యాసం రాసే (అది కూడా వై.సత్యకుమార్ పేరుతో) బీజేపీ నేతగానే తెలుసు. తర్వాత ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మొదలయ్యే…