దేశంలో బీజేపీ ప్రభావం మరో 30ఏళ్లు ఉంటుంది: ప్రశాంత్ కిషోర్
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బీజేపీ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీని దేశ ప్రజలు ఓడిస్తారని.. బీజేపీని ప్రజలు మర్చిపోతారని రాహుల్ భ్రమపడుతున్నారని అన్నారు పికే. బీజేపీ...
Read out all